ఆత్మకథ (సినిమా)
(ఆత్మకథ నుండి దారిమార్పు చెందింది)
ఆత్మకథ 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్వేత ఫిలింస్ పతాకంపై వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వం వహించి, నిర్మించాడు. మోహన్, శరత్ బాబు, జయసుధ, ఖుష్బూ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నండించాడు.
ఆత్మకథ (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూధనరావు |
---|---|
తారాగణం | మోహన్ శరత్, జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్వేత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మోహన్
- శరత్ బాబు
- జయసుధ
- ఖుష్బూ
- రమాప్రభ
- శుభలేఖ సుధాకర్
- నాగభూషణం
- బాబు మోహన్
- రమేష్ రెడ్డి
- విజయ్ కుమార్
- వేణు
- జితేంద్ర
- నర్రా శ్రీనివాస్
- భాషా
- ప్రభు
- భిక్షు
- ఉష
- వినోద్ బాల
- వీణ
- సరస్వతి
- హరితారెడ్డి
సాంకేతిక వర్గం
మార్చు- కథ: మహేష్ భట్
- చిత్రానువాదం: వి.మధుసూధనరావు
- పాటలు: ఆత్రేయ, వేటూరి, భువనచంద్ర
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, శ్రీనివాస చక్రవర్తి
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఆర్. శివకుమార్
- కూర్పు: ఆర్. శ్యాం యాదవ్
- కళ, నృత్యాలు: జాన్ బాబు
- పోరాటాలు: భూమానంద్
- దుస్తులు: సాంబశివరావు
- పబ్లిసిటీ డిజైన్స్: అజయ్ ప్రసాద్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నబాబు
- కో ప్రొడ్యూసర్: జి.ఎస్.ఆర్.ప్రసాద్, బి.ఉదయభాస్కర్ రెడ్డి, ఎం.వి.రమణ
- సమర్పణ: గూడూరు వెంకటరత్నం
- నిర్మాత, దర్శకుడు: వి.మధుసూధనరావు
- బ్యానర్: శ్వేత ఫిలింస్
- విడుదల తేదీ: 1988 జూన్ 22
పాటల జాబితా
మార్చు1.ఎన్నెన్నో అందాలు లోకాన ఉన్నా నువ్వంటే, రచన: భువన చంద్ర, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.ఒక బాధకు ఒక భాధ తోడైతే ప్రేమకథ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.జాబిలి చెప్పవే చల్లగా వారితో, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.జీవితం జీవితం కొలువు నీతో వైరం నీవు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.తలవంచని అభిమానం ... జీవితం జీవితం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- "Atmakatha - Full Telugu Movie | Sarath Babu, Khushboo, Mohan - YouTube". www.youtube.com. Retrieved 2020-08-14.