నికిత
నికిత ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.
నికిత | |
2010లో SRM విశ్వవిద్యాలయ కార్యక్రమంలో నికిత | |
జన్మ నామం | నికిత ధుక్రాల్ |
జననం | బొంబాయి మహారాష్ట్ర భారతదేశం | 1981 జూలై 6
ప్రముఖ పాత్రలు | గంధర్వకన్య, మాయాబజార్ |
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | వివరాలు |
---|---|---|---|---|
2002 | హాయ్ | కృప | తెలుగు | |
2002 | కైయేథుం దూరత్ | సుషమ బాబూనాధ్ | మలయాళం | |
2003 | కురుంబు | అపర్ణ | తమిళము | |
2003 | కళ్యాణ రాముడు | కళ్యాణి | తెలుగు | |
2003 | సంబరం | గీత | తెలుగు | |
2004 | ఛత్రపతి | ప్రియ | తమిళము | |
2004 | ఖుషీ ఖుషీగా | సంధ్య | తెలుగు | |
2005 | బస్ కండక్టర్ | నూర్జహాన్ | మలయాళం | |
2005 | భార్గవ చైత్రం మూనం ఖండం | అనుపమ | మలయాళం | |
2005 | వెట్రివేల్ శక్తివేల్ | మంజు | తమిళము | |
2005 | మహారాజ | కన్నడ | ||
2006 | ఏవండోయ్ శ్రీవారు | స్వప్న | తెలుగు | |
2006 | అగంతకుడు | భానుమతి | తెలుగు | |
2007 | మహారాజశ్రీ | నీలిమ | తెలుగు | |
2007 | డాన్ | Nandini | తెలుగు | అతిథి పాత్ర |
2007 | అనసూయ | పూజ | తెలుగు | |
2008 | భద్రాద్రి | అను | తెలుగు | |
2008 | నీ టాటా నా బిర్లా | కన్నడ | ||
2008 | సరోజ | కళ్యాణి | తమిళము | ITFA ఉత్తమ సహాయనటి పాత్ర |
2008 | వంశీ | శారద | కన్నడ | |
2008 | చింతకాయల రవి | పూజ | తెలుగు | అతిధి పాత్ర |
2009 | రాజకుమారి | బబ్లి | కన్నడ | |
2009 | దుబాయ్ బాబు | వసుంధర | కన్నడ | |
2009 | యోధ | ఆశ | కన్నడ | |
2009 | డాడీ కూల్ | మలయాళం | అతిథి పాత్ర | |
2010 | నారీయె సీర కడ్డ | రాధ | కన్నడ | |
2011 | గన్ | వందన | కన్నడ | |
2011 | మురన్ | ఇందు | తమిళము | |
2011 | హనేబరెహ | కన్నడ | విడుదల కాలేదు | |
2011 | ప్రిన్స్ | కన్నడ | ||
2012 | ఎం.ఎల్.ఎ మణి | మలయాళం | ||
2012 | స్నేహితరు | నృత్యకారిణి | కన్నడ | ప్రత్యేక గీతము |
2012 | క్రాంతివీర సంగొళ్ళి రాయణ్ణ | మల్లమ్మ | కన్నడ | |
2013 | అలెక్స్ పాండియన్ | గాయత్రి | తమిళము | |
2013 | అపార్ట్‍మెంట్ | తెలుగు | నిర్మాణంలో ఉన్నది | |
2013 | కాటన్‍పేట్ | కన్నడ | నిర్మాణంలో ఉన్నది | |
2013 | ప్రియసఖ | కన్నడ | నిర్మాణంలో ఉన్నది |
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నికిత పేజీ