నిక్కీ తంబోలి భారతదేశానికి చెందిన సినిమా నటి, హిందీ టెలివిజన్‌ నటి. ఆమె 2019లో తెలుగులో విడుదలైన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి అదే సంవత్సరంలో తమిళంలో కాంచన 3 సినిమాలో నటించింది. నిక్కీ తంబోలి హిందీలో బిగ్ బాస్ 14 సీజన్ లో పాల్గొని 2వ రన్నరప్‌గా నిలిచింది.[1] ఆమె 2021లో రియాలిటీ షో ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 11 లో పాల్గొంది.[2]

నిక్కీ తంబోలి
2023లో నిక్కీ
జననం (1996-08-21) 1996 ఆగస్టు 21 (వయసు 27)
జాతీయత భారతీయురాలు
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ 14

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర భాష ఇతర విషయాలు మూలాలు
2019 చీకటి గదిలో చితకోటుడు పూజ తెలుగు తెలుగులో తొలి సినిమా [3]
కాంచన 3 దివ్య తమిళం తమిళంలో తొలి సినిమా [4]
తిప్పారా మీసం మౌనిక తెలుగు [5]
2022 అంటే సుందరానికి సోనాలి

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2020–2021 బిగ్ బాస్ 14 పోటీదారు 2వ రన్నరప్ [6]
2021 ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 11 10వ స్థానం [7]

ప్రత్యేక పాత్రలో మార్చు

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2021 బిగ్ బాస్ OTT నిక్కీ [8]
జీ కామెడీ షో [9]
బిగ్ బాస్ 15 [10]
సిర్ఫ్ తుమ్ [11]
2022 ఖత్రా ఖత్రా షో [12]

మ్యూజిక్ వీడియోలు మార్చు

సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2021 పావ్రీ పుట్టినరోజు అమిత్ మిశ్రా, అదితి సింగ్ శర్మ [13]
కల్లా రెహ్ జాయెంగా జాస్ జైల్దార్ [14]
సంఖ్య లిఖ్ టోనీ కక్కర్ [15]
శాంతి మిల్లిండ్ గబా [16]
రోకో రోకో మెలో డి [17]
దిల్ కిసీ సే అర్జున్ కనుంగో [18]
2022 బెహ్రీ దునియా అఫ్సానా ఖాన్, సాజ్ [19]
ఏక్ హసీనా నే రామ్‌జీ గులాటీ [20]


మూలాలు మార్చు

 1. ABP Live. "Bigg Boss 14 Grand Premiere Episode: Nikki Tamboli Flirts With Salman Khan On Stage, Here's All You Need To Know About Her" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
 2. The Times of India (27 April 2021). "Khatron Ke Khiladi 11: Check Out The List Of Contestants This Season" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
 3. "Bigg Boss 14: Nikki Tamboli". The Indian Express (in ఇంగ్లీష్). 2021-02-21. Retrieved 2022-03-06.
 4. Kumar, Munna. "Kanchana 3 में घोस्ट का किरदार निभाने वाली ये एक्ट्रेस, अपनी बोल्डनेस से उड़ती हैं लोगों की नींद". India News, Breaking News, Entertainment News | India.com (in హిందీ). Retrieved 8 October 2020.
 5. "Thipparaa Meesam Movie Review : Goes off the rails hard and fast!". The Times of India.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. "Nikki Tamboli is second Bigg Boss 14 contestant, says she will break hearts on Salman Khan's show. Watch". Hindustan Times (in ఇంగ్లీష్). 3 October 2020. Retrieved 8 October 2020.
 7. "Nikki Tamboli says she was 'dying from inside' during first Khatron Ke Khiladi 11 stunt: 'It was worst for me'". Hindustan Times (in ఇంగ్లీష్). 17 July 2021. Retrieved 7 August 2021.
 8. "Nikki Tamboli To Join Bigg Boss OTT Contestant For a Special Task This Weekend?". india.com (in ఇంగ్లీష్). Retrieved 26 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 9. "Photos: Taapsee Pannu, Abhishek Banerjee and Nikki Tamboli snapped at Zee Comedy Show | Parties & Events - Bollywood Hungama" (in ఇంగ్లీష్). 29 September 2021. Retrieved 26 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 10. "Bigg Boss 15: Nikki Tamboli tells Salman Khan she doesn't agree with his views on Pratik Sehajpal, asks 'who is Jay?'". Hindustan Times (in ఇంగ్లీష్). 10 October 2021. Retrieved 26 October 2021.
 11. "Bharti Singh, Haarsh Limbachiyaa and Nikki Tamboli to feature in an episode of Sirf Tum | TV - Times of India Videos". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-28.
 12. Singh, Shilpi. "Khatra Khatra Khatra 2: भारती सिंह और हर्ष लिंबाचिया से लेकर". www.india.com (in హిందీ). Retrieved 2022-03-10.
 13. "Actor Arradhya Maan to grace this holi with sensational song 'Birthday Pawri'". Hindustan Times (in ఇంగ్లీష్). 26 March 2021. Retrieved 7 August 2021.
 14. "Kalla Reh Jayenga song: Nikki Tamboli shines in this Jass Zaildar track". The Indian Express (in ఇంగ్లీష్). 13 June 2021. Retrieved 7 August 2021.
 15. Grace Cyril (June 18, 2021). "Tony Kakkar flirts with Nikki Tamboli in Number Likh. Music video out now". India Today (in ఇంగ్లీష్). Retrieved 7 August 2021.
 16. "Shanti: Millind Gaba and Nikki Tamboli's trippy track is sure to get your feet tapping". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-22. Retrieved 2022-03-06.
 17. "Watch New Hindi Hit Song Music Video - 'Roko Roko' Sung By Mellow D | Hindi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 7 August 2021.
 18. "Arjun Kanungo, Nikki Tamboli's song 'Dil Kisi Se' is all about love, loss and heartbreak". indiatvnews.com (in ఇంగ్లీష్). 9 September 2021. Retrieved 9 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 19. "डीपनेक ड्रेस पहन निक्की तंबोली ने मचाया कोहराम, थम गईं दिलों की धड़कने". Zee News Hindi (in హిందీ). 2022-02-24. Retrieved 2022-03-06.
 20. "Shaheer Sheikh, Nikki Tamboli come together for music video 'Ek Haseena Ne' | TV - Times of India Videos". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-08.

బయటి లింకులు మార్చు