నిక్ కాంప్టన్

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

నికోలస్ రిచర్డ్ డెనిస్ కాంప్టన్ (జననం 1983, జూన్ 26) ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. ఇంగ్లాండ్ తరపున టెస్ట్, ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. ఇటీవల మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. 16 టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

నిక్ కాంప్టన్
కాంప్టన్ (2015)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నికోలస్ రిచర్డ్ డెనిస్ కాంప్టన్
పుట్టిన తేదీ (1983-06-26) 1983 జూన్ 26 (వయసు 41)
డర్బన్, నాటల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
మారుపేరుకాంపో[1]
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మాన్
బంధువులుడెనిస్ కాంప్టన్ (తాత)
లెస్లీ కాంప్టన్ (మామ)
రిచర్డ్ కాంప్టన్ (తండ్రి)
పాట్రిక్ కాంప్టన్ (మామ)
బెన్ కాంప్టన్ (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 654)2012 15 November - India తో
చివరి టెస్టు2016 9 June - Sri Lanka తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001–2009Middlesex
2010–2014Somerset
2010Mashonaland Eagles
2013Worcestershire (on loan)
2015–2018Middlesex
2018Sri Lanka Ports Authority
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA T20
మ్యాచ్‌లు 16 194 121 87
చేసిన పరుగులు 775 12,168 3,174 1,318
బ్యాటింగు సగటు 28.70 40.42 35.26 19.67
100లు/50లు 2/2 27/59 6/20 0/7
అత్యుత్తమ స్కోరు 117 254* 131 78
వేసిన బంతులు 182 61
వికెట్లు 3 1
బౌలింగు సగటు 76.33 53.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/1 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 98/– 47/– 31/–
మూలం: ESPNcricinfo, 2018 21 July

కుడిచేతి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 2001లో మిడిల్‌సెక్స్ తరపున తన లిస్ట్-ఏ అరంగేట్రం చేసాడు. మూడు సంవత్సరాల తర్వాత ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 2010లో సోమర్‌సెట్‌కు వెళ్లడం ద్వారా కాంప్టన్ బలమైన టాప్ ఆర్డర్‌లో స్థిరమైన స్కోరర్‌గా తనను తాను నిలబెట్టుకున్నాడు. దేశీయ సీజన్‌ను తరువాత 2012 నవంబరులో భారత్ కు వ్యతిరేకంగా తన ఇంగ్లాండ్ టెస్ట్ అరంగేట్రం చేశాడు.

2013 ఏప్రిల్ లో, విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ కాంప్టన్‌ను వారి ఐదు <i id="mwIQ">విస్డెన్</i> క్రికెటర్లలో ఒకరిగా పేర్కొన్నది.[2] 2013 సీజన్‌లో వోర్సెస్టర్‌షైర్ ఆడాడు.

2014 సీజన్ ముగింపులో మిడిల్‌సెక్స్‌కు తిరిగి రావడానికి సోమర్‌సెట్‌ను విడిచిపెట్టాడు.[3][4] 2016 జూన్ 23న, కాంప్టన్ శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌ తరువాత క్రికెట్ సుదీర్ఘ విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.[5] 2016 ఆగస్టులోఫస్ట్-క్లాస్ క్రికెట్‌కి తిరిగి వచ్చాడు.[6] 2018లో పదవీ విరమణ చేశాడు.[7]

పదవీ విరమణ తర్వాత

మార్చు

పదవీ విరమణ తర్వాత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా మారాడు.[8][9]

మూలాలు

మార్చు
  1. "Nick Compton – ESPNcricinfo profile". ESPNCricinfo. Retrieved 23 January 2013.
  2. "Wisden – Nick Compton". ESPNCricinfo. Retrieved 24 June 2013.
  3. Dobell, George (14 November 2014). "Unhappy Compton leaves Somerset". ESPNcricinfo. Retrieved 14 November 2014.
  4. "Nick Compton: Middlesex sign England opening batsman". BBC Sport. 12 December 2014. Retrieved 12 December 2014.
  5. "Disappointed Compton takes break from cricket". ESPNCricinfo. 23 June 2016. Retrieved 20 November 2016.
  6. "Compton set for Middlesex return". ESPNCricinfo. 3 August 2016. Retrieved 20 November 2016.
  7. "Nick Compton retires: 'I did all I could to keep the family flag flying'". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-07.
  8. "About & Contact". Nick Compton (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-01. Retrieved 2021-09-07.
  9. "Compton finds light in photography after battling dark days in retirement". SA Cricket | OPINION | PLAYERS | TEAMS | FEATURES | SAFFAS ABROAD (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-21. Retrieved 2021-09-07.

బాహ్య లింకులు

మార్చు