నిఖిల్ మదన్
నిఖిల్ మదన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నిఖిల్ మదన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | సురేందర్ పన్వార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సోనిపట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చునిఖిల్ మదన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అనంతరం 2020లో సోనిపట్ మేయర్‌గా ఎన్నికై ,[2] అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి 11 జూలై 2024న ఢిల్లీలోని హర్యానా భవన్‌లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి,[3] 2024 ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ పన్వర్ పై 29627 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఈ ఎన్నికల్లో నిఖిల్ మదన్ కు 84827 ఓట్లు రాగా, సురేందర్ పన్వార్ కు 55200 ఓట్లు వచ్చాయి[5][6][7][8]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Times of India (30 December 2020). "Jolt to BJP-JJP in Haryana mayoral polls, Congress gets a boost". Retrieved 31 October 2024.
- ↑ Amar Ujala (11 July 2024). "हरियाणा में कांग्रेस को झटका: सोनीपत मेयर निखिल मदान ने दिया इस्तीफा, दिल्ली में थामा भाजपा का दामन" (in హిందీ). Retrieved 31 October 2024.
- ↑ News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Sonipat". Retrieved 31 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "BJP's Nikhil Madaan Secures Victory In Sonipat constituency Of Haryana" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.
- ↑ Hindustantimes (8 October 2024). "Haryana Election Results: Congress' Surender Panwar loses to BJP's Nikhil Madaan in Sonipat by a margin of 29627 votes". Retrieved 31 October 2024.
- ↑ The Economic Times (8 October 2024). "Sonipat assembly election results today: BJP's Nikhil Madaan wins Sonipat by 29,627 votes". Retrieved 31 October 2024.