నిజం నిరూపిస్తా
జానకిరాం దర్శకత్వంలో 1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం
నిజం నిరూపిస్తా 1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీరాం ఫిల్మ్స్ పతాకంపై జానకిరాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, విజయలలిత, చిత్తూరు నాగయ్య, పండరీబాయి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
నిజం నిరూపిస్తా (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జానకిరాం |
నిర్మాణం | జానకిరాం |
కథ | ఏ.వి. సమీయుల్లా |
తారాగణం | కృష్ణ విజయలలిత చిత్తూరు నాగయ్య పండరీబాయి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
సంభాషణలు | ఆరుద్ర |
ఛాయాగ్రహణం | జానకిరాం |
కూర్పు | బాలు |
నిర్మాణ సంస్థ | శ్రీరాం ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1972 |
నిడివి | 130 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- నిర్మాత, దర్శకత్వం: జానకిరాం
- కథ, చిత్రానువాదం: ఏఎమ్ సామిఉల్లా
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- మాటలు: ఆరుద్ర
- ఛాయాగ్రహణం: జానకిరాం
- కూర్పు: బాలు
- కళ: బిఎన్ కృష్ణ
- పోరాటాలు: కెకె రత్నం
- ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఆర్. నరసింహన్
- నిర్మాణ సంస్థ: శ్రీరాం ఫిల్మ్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి సత్యం సంగీతం అందించగా, పాటలు ఆరుద్ర రాశాడు.[2]
- నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: ఆరుద్ర
- పదరా బాటసారి కనరా బతుకుదారి - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: ఆరుద్ర
- బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, రమోలా - రచన: ఆరుద్ర
- సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే వస్తా కవ్వించే పిల్లనోయి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- హె హె చుక్కా ఏసాలే చుక్కా చూపించు నిషా - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
మూలాలు
మార్చు- ↑ Telugu Cine Blitz, blogspot. "Nijam Niroopistha (1972)". www.telugucineblitz.blogspot.com. Retrieved 16 August 2020.
- ↑ Naa Songs, Songs (18 April 2014). "Nijam Niroopisthaa". www.naasongs.com. Retrieved 16 August 2020.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిజం నిరూపిస్తా
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)