నిజమాబాద్ - పూణే ప్యాసింజర్

నిజామాబాద్ - పూణే ప్యాసింజర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే, తెలంగాణ లోని నిజామాబాద్ నగరాల మధ్య సుదూర దూరం ప్రయాణించే ప్రయాణికుల రైలు.[1] రైలు ప్రయాణం నిజామాబాద్ జంక్షన్ నుండి మొదలవుతుంది, పాక్షికంగా సికింద్రాబాద్ - మన్మాడ్ విభాగంలో నడుస్తుంది.

నిజమాబాద్ - పూణే ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
ప్రస్తుతం నడిపేవారుమధ్య రైల్వే
మార్గం
మొదలు నిజామాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులు75 ---> 51422
82 ---> 51421
గమ్యంపూణే జంక్షన్
ప్రయాణ దూరం774 కి.మీ. (481 మై.)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుజనరల్ సాధారణం
కూర్చునేందుకు సదుపాయాలుభారత రైల్ ప్రమాణం
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగంAvg 36 km/h (22 mph)
మార్గపటం

సర్వీస్

మార్చు

రైలు నం.51422 ప్రతిరోజు 23.40 గం.లకు నిజామాబాద్ రైల్వే స్టేషను నుండి మొదలవుతుంది. ఇది 21 గం. 15 నిమిషాలలో 774 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. పూణె చేరుకోవడానికి ముందు 75 ఇంటర్మీడియట్ స్టేషన్లలో ఆగుతూ తదుపరి రోజు 21:00 గంటలకు చేరుకుంటుంది. [2] తిరుగు ప్రయాణంలో రైలు నం.51421 పూణే జంక్షన్ వద్ద 14 గం.25 ని.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం గం.10:20 ని.లకు నిజామాబాదు చేరుతుంది.

ముఖ్యమైన హాట్స్

మార్చు
  1. 'నిజామాబాద్'
  2. నాందేడ్
  3. పూర్ణా
  4. పర్భణి
  5. జల్నా
  6. ఔరంగాబాద్
  7. మన్మాడ్
  8. అహ్మద్ నగర్
  9. దౌణ్డ్
  10. 'పుణే'

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు