దేవగిరి ఎక్స్‌ప్రెస్

దేవగిరి ఎక్స్‌ప్రెస్ (Devagiri Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్, ముంబై పట్టణాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ద్వారా నడిపించబడుతుంది. ఈ రైలు 938 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటలు ప్రయాణిస్తుంది.

Devagiri Express
దేవగిరి ఎక్స్‌ప్రెస్
देवगिरी एक्सप्रेस
Devgiri Express nearing Secunderabad
సారాంశం
రైలు వర్గంInter-city rail
స్థితిOperating
స్థానికతTelangana, Maharashtra
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railway, Indian Railways
మార్గం
మొదలుSecunderabad[1]
ఆగే స్టేషనులు28
గమ్యంMumbai CST
ప్రయాణ దూరం878 km (546 mi)
సగటు ప్రయాణ సమయం17 hours
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుSleeper, Air-conditioned and Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుIndian Rail standard
ఆహార సదుపాయాలుPantry
చూడదగ్గ సదుపాయాలుLarge windows in all carriages
బ్యాగేజీ సదుపాయాలుBelow the seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్Two
పట్టాల గేజ్Broad
వేగం55 km/h
మార్గపటం

దేవగిరి అనేది ఔరంగాబాద్ దగ్గరలో వున్న దౌలతాబాద్ పట్టణానికి మరోపేరు. ఇది మహమ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనలో రాజధానిగా ఉంది.

ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలులో ఒకటైన త్రయంబకేశ్వర్, గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ లను దర్శించుకోడానికి సౌకర్యంగా ఉంటుంది.

ఈ రైలుబండి సంఖ్య 17057 DN ముంబై నుండి సికింద్రాబాద్ మధ్య నడిస్తే; రైలుబండి సంఖ్య 17058 UP సికింద్రాబాద్ నుండి ముంబై నగరాల మధ్య నడుస్తుంది.

నిర్వహణా సౌలభ్యం దృష్ట్యా ఈ రైలు పెట్టెలను సికింద్రాబాదు-గూడూరు సింహపురి వడిబండికి కూడా వాడబడుచున్నది.

చరిత్ర మార్చు

ఈ రైలు మొదట ముంబై, ఔరంగాబాద్ నగరాల మధ్య ప్రతిరోజు నడిచేది. తర్వాత కాలంలో దీనిని నాందేడ్ కు, నిజామాబాద్, సికింద్రాబాద్ లకు పొడిగించారు.

 
దేవగిరి ఎక్స్‌ప్రెస్

కాలపట్టిక మార్చు

17057
ముంబై సి.ఎస్.ఎం.టి.-సికింద్రాబాద్
దేవగిరి ఎక్స్ ప్రెస్
కాలపట్టిక 17058
సికింద్రాబాద్-ముంబై సి.ఎస్.ఎం.టి.
దేవగిరి ఎక్స్ ప్రెస్
వచ్చు సమయము పోవు సమయము స్టేషను పేరు స్టేషను కోడ్ రైల్వే మండలం/విభాగము రాష్ట్రము దూరము (కి.మి) వచ్చు సమయము పోవు సమయము
--:-- 21:10 ముంబై సి.ఎస్.ఎం.టి. CSMT CR/CSMT మహారాష్ట్ర 0 07:10 --:--
21:22 21:25 దాదర్ సెంట్రల్ DR CR/CSMT మహారాష్ట్ర 9.0 06:37 06:40
21:42 21:45 ఠాణే TNA CR/CSMT మహారాష్ట్ర 33.3 06:13 06:15
22:07 22:10 కళ్యాణ్ జంక్షన్ KYN CR/CSMT మహారాష్ట్ర 51.4 05:47 05:50
23:13 23:15 కసారా KSRA CR/CSMT మహారాష్ట్ర 118.9 --:-- --:--
23:45 23:50 ఇగత్ పురి IGP CR/CSMT మహారాష్ట్ర 133.2 04:10 04:15
00:28 00:30 దేవ్ ళాలి DVL CR/BSL మహారాష్ట్ర 178.2 03:08 03:10
00:38 00:40 నాసిక్ రోడ్ NK CR/BSL మహారాష్ట్ర 183.9 02:55 03:00
01:08 01:10 లాసల్ గావ్ LS CR/BSL మహారాష్ట్ర 232.2 02:13 02:15
01:55 02:05 మన్మాడ్ జంక్షన్ MMR CR/BSL మహారాష్ట్ర 256.9 01:40 01:50
03:09 03:10 రోటేగావ్ RGO SCR/NED మహారాష్ట్ర 307.7 00:19 00:20
03:34 03:35 లాసూర్ LSR SCR/NED మహారాష్ట్ర 334.8 23:49 23:50
04:05 04:10 ఔరంగాబాద్ AWB SCR/NED మహారాష్ట్ర 368.5 23:20 23:25
04:58 05:00 జాల్నా J SCR/NED మహారాష్ట్ర 431.3 22:05 22:07
05:39 05:40 పార్టూర్ PTU SCR/NED మహారాష్ట్ర 476 20:49 20:50
06:04 06:05 సేలు SELU SCR/NED మహారాష్ట్ర 503.3 20:19 20:20
06:19 06:20 మన్వత్ రోడ్ MVO SCR/NED మహారాష్ట్ర 518.1 19:54 19:55
07:10 07:15 పర్భాణి జంక్షన్ PBN SCR/NED మహారాష్ట్ర 545.7 19:25 19:30
08:00 08:05 పూర్ణ జంక్షన్ PAU SCR/NED మహారాష్ట్ర 574.1 18:40 18:45
08:40 08:45 హజూర్ సాహిబ్ నాందేడ్ NED SCR/NED మహారాష్ట్ర 604.6 18:00 18:05
09:23 09:25 ముద్ఖేడ్ జంక్షన్ MUE SCR/NED మహారాష్ట్ర 626.9 17:08 17:10
09:43 09:45 ఉమ్రి UMRI SCR/HYB మహారాష్ట్ర 646.6 16:20 16:21
10:11 10:13 ధర్మాబాద్ DAB SCR/HYB మహారాష్ట్ర 676.2 15:46 15:47
10:30 10:32 బాసర BSX SCR/HYB తెలంగాణ 686 15:35 15:37
11:00 11:05 నిజామాబాద్ జంక్షన్ NZB SCR/HYB తెలంగాణ 715.3 15:00 15:05
11:50 11:52 కామారెడ్డి KMC SCR/HYB తెలంగాణ 767.3 14:03 14:05
12:19 12:20 అక్కన్నపేట WDR SCR/HYB తెలంగాణ 794 13:24 13:25
12:27 12:28 మీర్జాపల్లి MED SCR/HYB తెలంగాణ 803.8 13:16 13:17
13:29 13:30 బొల్లారం BMO SCR/HYB తెలంగాణ 862.3 12:40 12:41
08:50 --:-- సికింద్రాబాద్ జంక్షన్ SC SCR/SC తెలంగాణ 876 --:-- 12:25

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Archived copy". Archived from the original on 25 ఏప్రిల్ 2013. Retrieved 17 జనవరి 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)