నిజాంసాగర్‌ మండలం

(నిజాంసాగర్ నుండి దారిమార్పు చెందింది)

నిజాంసాగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బాన్స్‌వాడ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.


నిజాంసాగర్‌
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటంలో నిజాంసాగర్‌ మండల స్థానం
నిజామాబాదు జిల్లా పటంలో నిజాంసాగర్‌ మండల స్థానం
నిజాంసాగర్‌ is located in తెలంగాణ
నిజాంసాగర్‌
నిజాంసాగర్‌
తెలంగాణ పటంలో నిజాంసాగర్‌ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°14′07″N 77°53′27″E / 18.235221°N 77.890892°E / 18.235221; 77.890892
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రం నిజాంసాగర్‌
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.51%
 - పురుషులు 57.72%
 - స్త్రీలు 29.87%
పిన్‌కోడ్ 503302

మండల గణాంకాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:36,913 - పురుషులు:17,889 - స్త్రీలు:19,024; అక్షరాస్యత: మొత్తం 43.51% - పురుషులు:57.72% - స్త్రీలు:29.87%

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 30 (ముప్పై) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.

గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-13.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలుసవరించు