నితీష్ కుమార్
నితీష్ కుమార్ (జననం 1951 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం బీహార్ రాష్టానికి 22వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కుమార్ ఇంతకు మునుపు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు.[1][2]
నితీష్ కుమార్ | |||
| |||
బీహార్ 22వ ముఖ్యమంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 ఫిబ్రవరి 22 | |||
గవర్నరు |
| ||
---|---|---|---|
| |||
ముందు | జితన్ రామ్ మాంఝి | ||
పదవీ కాలం 2005 నవంబర్ 24 – 2014 మే 17 | |||
గవర్నరు | డి.వై. పాటిల్ | ||
డిప్యూటీ | సుశీల్ కుమార్ మోడీ (2005-2013) | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | జితన్ రామ్ మాంఝి | ||
పదవీ కాలం 2000 మార్చి 3 – 2000 మర్చి 10 | |||
కేంద్ర రైల్వే శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2001 మర్చి 20 – 2004 మే 21 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | మమతా బెనర్జీ | ||
తరువాత | లాలూ ప్రసాద్ యాదవ్ | ||
పదవీ కాలం 1998 మార్చి 19 – 1999 ఆగస్టు 5 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
తరువాత | మమతా బెనర్జీ | ||
కేంద్ర వ్యవసాయ మంత్రి
| |||
పదవీ కాలం 2000 మే 27 – 2001 2జులై 21 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | అటల్ బిహారీ వాజపేయి | ||
పదవీ కాలం 1999 నవంబర్ 22 – 2000 మర్చి 3 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
కేంద్ర మంత్రి
| |||
పదవీ కాలం 1999 అక్టోబర్ 13 – 1999 నవంబర్ 22 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | ఎమ్ తంబిదురై | ||
తరువాత | జస్వంత్ సింగ్ | ||
పదవీ కాలం 1998 ఏప్రిల్ 14 – 1999 ఆగస్టు 5 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | జస్వంత్ సింగ్ | ||
తరువాత | రాజ్‌నాథ్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [Bakhtiarpur], బీహార్, భారతదేశం | 1951 మార్చి 1||
రాజకీయ పార్టీ | జనతా దళ్(యునైటెడ్) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | ||
జీవిత భాగస్వామి | మంజు సిన్హా | ||
సంతానం | నిశాంత్ కుమార్ | ||
పూర్వ విద్యార్థి | నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బీహార్ |
తొలినాళ్ళ జీవితం
మార్చునితీష్ కుమార్ 1951 మార్చి ఒకటో తారీఖున బీహార్ లోని భక్తి పూర్ జన్మించాడు. ఇతని తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ ఆయుర్వేద వైద్యునిగా పని చేసేవాడు, తల్లి పేరు పరమేశ్వరి దేవి. నితీష్ వ్యవసాయ కులానికి చెందినవాడు.
నితీష్ కుమార్ 1972లో బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టక్నాలజీ) నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తన కెరీర్ మొదట్లో బీహార్ రాష్ట్ర ఎలక్ట్రిక్ బోర్డు జాయిన్ అయిన తర్వాత రాజకీయాల పట్ల మక్కువతో రాజకీయాల్లో చేరాడు.1973 ఫిబ్రవరి 22న మంజు కుమారి తో ఇతని వివాహం జరిగింది.
రాజకీయ జీవితం
మార్చుకాలం | పదవులు | గమనిక |
---|---|---|
1977 | హర్నాట్ నుంచి జనతా పార్టీ టిక్కెట్‌పై తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు | |
1980 | ఈసారి జనతా పార్టీ (సెక్యులర్) టిక్కెట్‌పై హర్‌నాట్ నుంచి మళ్లీ పోటీ చేశారు. కానీ మళ్లీ ఓడిపోయాడు. | |
1985–89 | హర్నాట్ నుండి బీహార్ శాసనసభ సభ్యుడు | శాసనసభలో మొదటి పర్యాయం |
1986–87 | సభ్యుడు, పిటిషన్లపై కమిటీ, బీహార్ శాసనసభ | |
1987–88 | అధ్యక్షుడు, యువ లోక్ దళ్, బీహార్ | |
1987–89 | సభ్యుడు, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ, బీహార్ శాసనసభ. | |
1989 | సెక్రటరీ జనరల్, జనతాదళ్ , బీహార్ | |
1989 | బార్హ్ నుండి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు | లోక్‌సభలో మొదటి పర్యాయం |
1989 - 16 జూలై 1990 | హౌస్ కమిటీ సభ్యుడు | రాజీనామా చేశారు |
ఏప్రిల్ 1990–నవంబర్ 1990 | కేంద్ర రాష్ట్ర, వ్యవసాయం మరియు సహకార శాఖ మంత్రి | |
1991 | 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు | లోక్‌సభలో 2వ పర్యాయం |
1991–93 | జనరల్ సెక్రటరీ, జనతాదళ్.
పార్లమెంటులో జనతాదళ్ ఉప నాయకుడు |
|
17 డిసెంబర్ 1991 - 10 మే 1996 | రైల్వే కన్వెన్షన్ కమిటీ సభ్యుడు | |
8 ఏప్రిల్ 1993 - 10 మే 1996 | చైర్మన్, వ్యవసాయ కమిటీ | |
1996 | 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు .
సభ్యుడు, అంచనాల కమిటీ. సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ. సభ్యుడు, రాజ్యాంగంపై జాయింట్ కమిటీ (ఎనభై-మొదటి సవరణ బిల్లు, 1996) |
లోక్‌సభలో మూడోసారి |
1996–98 | సభ్యుడు, రక్షణ కమిటీ | |
1998 | 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు | లోక్‌సభలో 4వ పర్యాయం |
19 మార్చి 1998 – 5 ఆగస్టు 1999 | కేంద్ర కేబినెట్ మంత్రి, రైల్వేలు | |
14 ఏప్రిల్ 1998 - 5 ఆగస్టు 1999 | కేంద్ర కేబినెట్ మంత్రి, ఉపరితల రవాణా (అదనపు బాధ్యత) | |
1999 | 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు | లోక్‌సభలో 5వ పర్యాయం |
13 అక్టోబర్ 1999 - 22 నవంబర్ 1999 | కేంద్ర కేబినెట్ మంత్రి, ఉపరితల రవాణా | |
22 నవంబర్ 1999 - 3 మార్చి 2000 | కేంద్ర కేబినెట్ మంత్రి, వ్యవసాయం | |
3 మార్చి 2000 – 10 మార్చి 2000 | ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ 22వ ముఖ్యమంత్రిగా కేవలం 7 రోజులు మాత్రమే |
27 మే 2000 - 20 మార్చి 2001 | కేంద్ర కేబినెట్ మంత్రి, వ్యవసాయం | |
20 మార్చి 2001 – 21 జూలై 2001 | కేంద్ర కేబినెట్ మంత్రి, వ్యవసాయం, రైల్వేల అదనపు బాధ్యత | |
22 జూలై 2001 – 21 మే 2004 | కేంద్ర కేబినెట్ మంత్రి, రైల్వేలు | |
2004 | నలంద నుండి 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు . బొగ్గు & ఉక్కుపై కమిటీ సభ్యుడు. సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ. సభ్యులు, ప్రివిలేజెస్ కమిటీ. నాయకుడు జనతాదళ్ (యు) పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ | లోక్‌సభలో 6వ పర్యాయం |
24 నవంబర్ 2005 – 24 నవంబర్ 2010 | ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ 23వ ముఖ్యమంత్రిగా |
2006 | బీహార్ విధాన పరిషత్‌కు, మొదటి సారి ఎన్నికయ్యారు | |
26 నవంబర్ 2010 - 17 మే 2014 | ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ ముఖ్యమంత్రి |
2012 | బీహార్ విధాన పరిషత్, రెండవసారి ఎన్నికయ్యారు | |
22 ఫిబ్రవరి 2015 - 19 నవంబర్ 2015 | ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ ముఖ్యమంత్రి |
20 నవంబర్ 2015 - 26 జూలై 2017 | ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ ముఖ్యమంత్రి |
27 జూలై 2017 - నవంబర్ 2020 | ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ ముఖ్యమంత్రి |
2018 | బీహార్ విధాన్ పరిషత్, మూడవసారి ఎన్నికయ్యారు | |
నవంబర్ 2020 -
9 ఆగష్టు 2022 |
ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ ముఖ్యమంత్రి |
2022 ఆగస్టు 10 -
2024 జనవరి 28 |
ముఖ్యమంత్రి, బీహార్ | బీహార్ ముఖ్యమంత్రి |
2024 జనవరి 28 - ప్రస్తుతం[3][4] | ఎన్‌డిఎ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు | బీహార్ ముఖ్యమంత్రి |
కేంద్రమంత్రిగా
మార్చునితీష్ కుమార్ కేంద్ర క్యాబినెట్ లో పలు పాత్రలు నిర్వహించాడు. మొదటిగా అతను కేంద్ర రైల్వే శాఖ సర్ఫేస్ రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించాడు ఆ తర్వాత 1998-99 లో అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించాడు
1999 ఆగస్టు లో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతను మంత్రిగా వ్యవహరించిన కొద్దికాలంలోనే రైల్వే శాఖలో పలు వివాదాస్పద మార్పులు తీసుకొచ్చాడు దీంట్లో ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయంతో రైలు టికెట్ బుక్ చేసుకోవడం వంటివి గమనార్హం, తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టబడింది.[5][6]
ఆ తర్వాత సంవత్సరం కేంద్ర వ్యవసాయ శాఖకు మంత్రిగా నియమించబడ్డాడు. 2001 నుండి 2004 మే వరకు మళ్ళీ కేంద్ర రైల్వే శాఖ కు మంత్రి బాధ్యత నిర్వహించాడు. 2004 బీహార్ లోక్ సభ ఎన్నికల్లో నలందా ఇంకా బర్హ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.
మూలాలు
మార్చు- ↑ "Nitish Kumar sworn-in as CM for sixth time: A look at the life of the 'Chanakya of Bihar politics'-Politics News , Firstpost". Firstpost. 2017-07-27. Retrieved 2021-06-06.
- ↑ Andhrajyothy (28 January 2024). "నితీశ్ కుమార్ సరికొత్త రికార్డ్.. సరిలేరు మీకెవ్వరు!". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ Eenadu (28 January 2024). "బిహార్ సీఎంగా తొమ్మిదోసారి.. నీతీశ్ రాజకీయ ప్రస్థానమిదీ." Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ BBC News తెలుగు (29 January 2024). "నితీశ్ కుమార్: పదే పదే పొత్తులు మార్చుతూ, ముఖ్యమంత్రి సీటు చేజారకుండా కాపాడుకున్న నేత". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ "Archive News". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.
- ↑ "Railway Reservation through internet". outlookindia.com/. Retrieved 2021-06-06.