నిన్ను చూసాక
నిన్ను చూసాక 2001 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎన్.ఎ.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ లు నిర్మించిన ఈ సినిమాకు జె.సురేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మాధవన్, స్నేహ, మణివణ్ణన్ లు ప్రధాన తారాగణంగా నటించగా ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]
నిన్ను చూసాక (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జె.సురేష్ |
---|---|
తారాగణం | మాధవన్, స్నేహ, మణివణ్ణన్ |
సంగీతం | ఎస్.ఎ.రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | సాయిదేవా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆర్. మాథవన్,
- స్నేహ,
- మణివణ్ణన్,
- వేణు మాధవ్,
- చార్లీ,
- వయ్యాపురి,
- నర్రా వెంకటేశ్వరరావు,
- ఆనంద్,
- తలైవాసల్ విజయ్,
- వేణు అరవింద్,
- జ్యోతి,
- అశ్విని,
- ఎస్.ఎస్.లక్ష్మి,
- 'పసి' సత్య,
- బేబీ శ్రీవిద్య
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: జె.సురేష్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తు, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, శివగణేష్
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కృష్ణరాజ్, రాజేష్, చిత్ర, బేబీ దీపిక
- నృత్యాలు: శివశంకర్, తరుణ్ కుమార్, సుచిత్ర, లారెన్స్, శాంతికుమార్
- స్టంట్స్: కణ్ణల్ కణ్ణన్
- ఆర్ట్: మోహన్ రాజేంద్రన్
- ఎడిటింగ్: వి.జయశంకర్
- మాటలు: శ్రీరామకృష్ణ
- సినిమాటోగ్రఫీ: అశోక్ రాజన్
- సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
మూలాలు
మార్చు- ↑ "Ninnu Chusaaka (2000)". Indiancine.ma. Retrieved 2022-11-13.