స్నేహ

భారతీయ సినీ నటి


స్నేహగా పేరొందిన సుహాసిని (జ: మే 4) తెలుగు సినిమా నటి. ఈమె నటించిన సినిమాలలో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు కొన్ని సినిమాలు.

స్నేహ

సినీనటి స్నేహ చిత్రపటం.
జన్మ నామంసుహాసిని రాజారాం
జననం (1981-10-12) 1981 అక్టోబరు 12 (వయసు 42)
ముంబై, భారత్
క్రియాశీలక సంవత్సరాలు 2001 - ప్రస్తుతం
భార్య/భర్త ప్రసన్న
పిల్లలు 2
వెబ్‌సైటు http://www.paadal.com/actor/sneha స్నేహ
ప్రముఖ పాత్రలు సత్య/జనని in Parthiban Kanavu
ఆటోగ్రాఫ్ లో 'దివ్య

ఇతర విశేషాలు మార్చు

  • జననం 12th October( సరి చూడాలి)
  • మొదటి సినిమా Engane Oru Nila Pakshi (M)
  • ఎత్తు 5'5"

అవార్డులు మార్చు

జీవిత విశేషాలు మార్చు

స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి, గోవింద్. ఈమె జననం ముంబైలో జరిగింది. తరువాత ఆమె కుటుంబం దుబాయికి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి(2000) అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.

అచ్చాముందు! అచ్చాముందు! లో స్నేహ ప్రసన్న తో మొదటిసారి జత కట్టారు. అప్పటి నుండి, వారి సంబంధంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న కనిపించే వాడు, ఇద్దరూ కలిసి సినిమా ప్రివ్యూల్లో కూడా కనిపించారు. కొద్దీ కాలం పాటు ఈ పుకార్లను కొట్టివేసిన 9 నవంబర్ 2011 లో ప్రసన్న స్నేహ తో వారి భందాన్ని ప్రకటించారు. వారు 11 మే 2012 న చెన్నైలో వివాహం చేసుకున్నారు.

సినీ విశేషాలు మార్చు

తరువాత ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా ప్రశాంత్ కథానాయకుడిగా 'Virumbigiren (2001) అనే సినిమాలో నటించింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ రంగాలలో అందరు అగ్ర కథానాయకులతో అనేక పాత్రలలో నటించింది.

స్నేహ నటించిన తెలుగు చిత్రాలు మార్చు

తమిళ చిత్రాలు మార్చు

  • Virumbigiren
  • Ennavale
  • Punnagai Desam
  • Pammal K Sambandam
  • April Maadhathil
  • Vaseegara
  • Vasool Raja MBBS
"https://te.wikipedia.org/w/index.php?title=స్నేహ&oldid=3119138" నుండి వెలికితీశారు