నిరపరాధి (1963 సినిమా)

1963 సినిమా

నిరపరాధి 1963 మే 3న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ మురుగన్ పిక్చర్స్ బ్యానర్ పై సి.వి.గోపాల్ నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, టి.ఆర్. రామచంద్రన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందించాడు.[1]

నిరపరాధి
నిరపరాధి సినిమా పోస్టర్
దర్శకత్వంచిత్రపు నారాయణమూర్తి
నిర్మాతసి.వి.గోపాల్
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
పద్మిని,
టి.ఆర్.రామచంద్రన్
ఛాయాగ్రహణంజె.జి. విజయమ్
కూర్పుఇ.వి. షణ్ముగం, రామదాసు;
సంగీతంమారెళ్ళ రంగారావు
నిర్మాణ
సంస్థ
శ్రీ మురుగన్ పిక్చర్స్
విడుదల తేదీ
మే 3, 1963
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు
  • అక్కినేని నాగేశ్వరరావు,
  • పద్మిని,
  • టి.ఆర్. రామచంద్రన్,
  • ఎం.ఎన్. నంబియార్,
  • రాగిణి,
  • ఇ.వి. సరోజా,
  • సుందరీబాయి,
  • వి.ఆర్. రాజగోపాల్,
  • మాస్టర్ గోపాల్,
  • అంగముత్తు,
  • జి. లక్ష్మీరాజ్యం,
  • బేబీ ప్రేమలత,
  • మీనా కుమారి (తెలుగు నటి),
  • కాంచన,
  • జయ

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం:చిత్రపు నారాయణమూర్తి
  • స్టూడియో: శ్రీ మురుగన్ పిక్చర్స్
  • నిర్మాత: సి.వి. గోపాల్;
  • ఛాయాగ్రాహకుడు: జె.జి. విజయమ్;
  • ఎడిటర్: ఇ.వి. షణ్ముగం, రామదాసు;
  • స్వరకర్త: మారెళ్ళ రంగారావు
  • గీత రచయిత: శ్రీ శ్రీ
  • కథ: చిత్రపు నారాయణ మూర్తి;
  • స్క్రీన్ ప్లే: చిత్రపు నారాయణ మూర్తి;
  • సంభాషణ: శ్రీ శ్రీ
  • గాయకుడు: జిక్కి, ఎస్.జానకి, సరోజా, రామం, లలిత, ఘంటసాల వెంకటేశ్వర రావు, సత్యరావు, అప్పారావు, రామచంద్రరావు, పి. లీలా
  • ఆర్ట్ డైరెక్టర్: మణిక్యం
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, పి.ఎస్. గోపాలకృష్ణన్, సంపత్, చినింపతి

పాటల జాబితా

మార్చు

1.ఉల్లాస సరసమో ఇట కల్ల, గానం.పి.లీల , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు

2 ఏలరా ఈ ప్రయాస తులువా, గానం: ఎస్.జానకి, రామం, సరోజ, లలిత బృందం , రచన: శ్రీ శ్రీ

3.కన్నెకు నా నటనమాయే తిన్నని మార్గం , గానం.జిక్కి, రచన: శ్రీ శ్రీ

4.మందార మణిహార మాలవే మనసిచ్చి, గానం రామచంద్రరావు , ఎస్.జానకి, రచన: శ్రీ శ్రీ

5.మనమలరే నరసిజమా మందహాస రాగమా, గానం.ఎస్.జానకి , రచన: శ్రీ శ్రీ

6.మౌనమే ప్రదానం ఇదయే మరచి బ్రతుక వలదు , గానం.ఘంటసాల , రచన : శ్రీ శ్రీ

7.రాజా ఇలా చూడు రాజా నీ మామేలే , గానం.సత్యారావు, ఎస్ జానకి , రచన: శ్రీ శ్రీ .

మూలాలు

మార్చు
  1. "Niraparadhi (1963)". Indiancine.ma. Retrieved 2021-05-20.

. 2 ఘంటసాల గళామృతం ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.