నిసీరియా

(నిసీరియా గొనోరియా నుండి దారిమార్పు చెందింది)

నిసీరియా (లాటిన్ Neisseria) వ్యాధి కారకమైన బాక్టీరియా ప్రజాతి. ఇవి నిసీరియేసి (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.

నిసీరియా
Neisseria gonorrhoeae 02.png
Fluorescent antibody stain of Neisseria gonorrhoeae.
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Beta Proteobacteria
Order:
Family:
Genus:
నిసీరియా

Trevisan, 1885

ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి నిసీరియా గొనోరియా (Neisseria gonorrhoeae), నిసీరియా మెనింజైటిడిస్ (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న గ్రామ్ నెగెటివ్ (Gram Negative) డిప్లోకాకై (Diplococci).[1]

చరిత్రసవరించు

నిసీరియా ప్రజాతిని జర్మనీ బాక్టీరియాలజిస్ట్ ఆల్బర్ట్ నీసర్ (Albert Neisser) పేరు మీద నామకరణం చేశారు. ఇతడు మొదటగా సెగవ్యాధి కారకమైన నిసీరియా గొనోరియాను గుర్తించాడు. ఇతడు లెప్రసీ కారకమైన మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) క్రిముల్ని కూడా మొదటిసారిగా కనుగొన్నాడు.

జాతులుసవరించు

వ్యాధికారకాలుసవరించు

సహభోక్తలుసవరించు

 • Neisseria cinerea
 • Neisseria elongata
 • Neisseria flavescens
 • Neisseria lactamica
 • Neisseria mucosa
 • Neisseria polysaccharea
 • Neisseria sicca
 • Neisseria subflava
 • Neisseria bacilliformis
 • Neisseria macacae

మూలాలుసవరించు

 1. Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology (4th ed. ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9. |edition= has extra text (help)CS1 maint: multiple names: authors list (link) CS1 maint: extra text: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నిసీరియా&oldid=2881754" నుండి వెలికితీశారు