నీతివాక్యాలు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


  • అతి సర్వత్రా వర్జయేత్. (అతిగా చేయడం అన్నిచోట్లా విడువతగినది)[1]
  • అతి వినయం ధూర్త లక్షణం.
  • ఆలస్యం అమృతం విషం.
  • ఆడి తప్పవద్దు*
  • అప్పు చేయ వద్దు*
  • కలసిఉంటే కలదు సుఖం.
  • నిదానమే ప్రదానం.
  • నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష : నీవు ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదు.
  • నోరు మంచిదైదే వూరు మంచిదవుతుంది
  • పెద్దల మాట చద్దికూటి మూట.
  • పాలుత్రాగి పరుగెత్తేకంటే నీళ్ళు త్రాగి నిలబడటం మేలు[1].
  • పేదల మాటాలు పెదవికి చేటు.
  • పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకు బానిస నీవు.
  • మంచి పనికి దుర్ముహుర్తంలేదు, చెడ్డ పనికి సుమూహుర్తం లేదు.
  • పోరు నష్టం పొందు లాభం[1]
  • ఋణశేషం శత్రుశేషం ప్రమాదం.
  • వినదగు నెవ్వరు చెప్పిన:మంచి మాట ఎవరు చెప్పిన వినవచ్చును. దీనికి వయసుతో సంభందం లేదు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 mydigitalnews.in (2021-08-07). "నీతి వాక్యాలు". మై డిజిటల్ న్యూస్. Retrieved 2021-08-07.