నీతి టేలర్
నీతి టేలర్ (ఆంగ్లం: Niti Taylor; జననం 1994 నవంబరు 8) భారతీయ బాలీవుడ్ నటి.[1] తెలుగులోనూ మేం వయసుకు వచ్చాం (2012) సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఇందులోని 'వెళ్లిపోవే వెళ్లిపోవే' అనే పాట అప్పట్లో మంచి పాపులర్ సాంగ్ గా నిలిచింది. ఆమె ఆ తర్వాత పెళ్లి పుస్తకంలో నటించింది. ఆమె టెలివిజన్ స్టార్‌గా మారి టీవీ షోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే పలు మ్యూజిక్ వీడియోల్లోనూ నటించింది. ఎంటీవీ ఇండియా కైసీ యే యారియాన్‌లో నందిని మూర్తిగా,[2][3][4] గులామ్‌లో శివాని మాథుర్, ఇష్క్‌బాజ్‌లో మన్నత్ కౌర్ ఖురానా పాత్రలో నందిని మూర్తిగా ఆమె ప్రసిద్ధి చెందింది.
నీతి టేలర్ | |
---|---|
జననం | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కైసీ యే యారియాన్ గులాం |
జీవిత భాగస్వామి | పరీక్షిత్ బావా (m. 2020) |
డిసెంబర్ 2015లో యునైటెడ్ కింగ్‌డమ్ ఆధారిత వార్తాపత్రిక ఈస్టర్న్ ఐ 50 సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమెన్ లిస్ట్‌లో నీతి టేలర్ అగ్ర స్థానంలో నిలిచిన కొత్త వ్యక్తిగా నమోదైంది.[5]
బాల్యం
మార్చుఢిల్లీలో 1994 నవంబరు 8న ఒక గుజరాతీ తండ్రి,[6] కోల్‌కతాకు చెందిన బెంగాలీ క్రైస్తవ తల్లికి నీతి టేలర్ జన్మించింది.[7][8][9][10]
ఫిల్మోగ్రఫీ
మార్చుటెలివిజన్
మార్చుసినిమాలు
మార్చువెబ్ సిరీస్
మార్చుసంగీత వీడియోలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Happy Birthday Niti Taylor: Interesting facts about the young star". The Indian Express (in ఇంగ్లీష్). 8 November 2017. Retrieved 9 February 2022.
- ↑ Pasupulate, Karthik (23 June 2013). "Niti goes back to college". The Times of India. Archived from the original on 3 July 2015. Retrieved 6 January 2015.
- ↑ Tiwari, Vijaya (21 September 2013). "Niti Taylor & Siddhi Karwa in Mtv Webbed". The Times of India. Retrieved 6 January 2015.
- ↑ "It was a wonderful journey but time to move on: Niti Taylor on her exit from Ghulaam". indianexpress.com. 27 July 2017. Archived from the original on 31 October 2017. Retrieved 31 October 2017.
- ↑ Venkat, Jayanti (14 January 2016). "Niti: Taylor-made for success". Eastern Eye (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2016. Retrieved 17 February 2017.
- ↑ "Learning Gujrati From Daddy". Niti Taylor. 1 October 2020. YouTube. https://www.youtube.com/watch?v=x_pOh0imFhg.
- ↑ Doshi, Hasti (4 April 2021). "Niti Taylor recalls the time when she would paint Easter eggs and sing carols in church". The Times of India.
- ↑ Chaudhury, Neha (25 December 2020). "Niti Taylor celebrates Christmas with family after 10 years". The Times of India.
- ↑ "Telly stars spread Christmas cheer". Outlook. 25 December 2019.
- ↑ "Happy Birthday, Niti Taylor: 8 things you probably didn't know about the Ghulaam actress". India Today. 8 November 2017. Retrieved 18 December 2019.