మేం వయసుకు వచ్చాం

త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

మేం వయసుకు వచ్చాం 2012, జూన్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు.[2] ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

మేం వయసుకు వచ్చాం
మేం వయసుకు వచ్చాం సినిమా పోస్టర్
దర్శకత్వంత్రినాధరావు నక్కిన
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
తారాగణంతనీష్
నీతి టేలర్‌
మదాలస శర్మ
బాషా
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
లక్కీ మీడియా
విడుదల తేదీ
23 జూన్ 2012 (2012-06-23) [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

లక్కీ (తనీష్), దిల్‌ (నీతి టేలర్) ను కలిసినప్పుడు ఆమెతో ప్రేమలో పడతాడు. దిల్ కు మరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగుతుంది, దాంతో ఆమె లక్కీని దూరంగా ఉంచుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
మేం వయసుకు వచ్చాం
పాటలు by
Released2011-12
Genreసినిమా పాటలు
Labelమధుర ఆడియో
సం.పాటఆయకులుపాట నిడివి
1."లవ్ యూ చెపుతోంది"రేవంత్ 
2."నువ్వలా ఒక నవ్వుతో"శేఖర్ చంద్ర 
3."వెళ్ళిపోయే"రంజిత్ 
4."మసనుకో ఏమైందో"అంజనా సౌమ్య04:38
5."ఇఫ్టులు ఇస్తాడు"గీతా మాధురి, తేజస్విని 
6."ఊపిరిలో ఊపిరిగా"హర్షిక, దీపు 

స్పందన

మార్చు

ఇండియాగ్లిట్జ్ "అద్భుతమైన ప్రేమకథ" అని పేర్కొంది.[3] టైమ్స్ ఆఫ్ ఇండియా 3/5 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో రొమాన్స్, సంగీతం హైలట్ గా నిలిచాయని పేర్కొంది.[4]

మూలాలు

మార్చు
  1. Ashok Reddy M. "Review: Mem Vayasuku Vacham – Routine Love Story". 123telugu.com.
  2. "Mem Vayasuku Vacham Telugu Movie Preview". IndiaGlitz. Retrieved 2020-07-28.
  3. "Mem Vayasuku Vacham review". IndiaGlitz. Retrieved 2017-07-28.
  4. Pasupulate, Karthik (June 23, 2012). "Mem Vayasuki Vacham Movie Review". The Times of India. Retrieved 2017-07-28.

ఇతర లంకెలు

మార్చు