నీతో 2022లో విడుదలైన తెలుగు సినిమా. పృథ్వీ క్రియేషన్స్ మిలియన్ డ్రీమ్స్ బ్యానర్‌లపై ఎ.వి.ఆర్ స్వామి, ఎం.ఆర్ కీర్తన, స్నేహల్ జంగాలా నిర్మించిన ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహించాడు. అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా14 అక్టోబర్ 2022న విడుదలైంది.[1][2][3]

నీతో
దర్శకత్వంబాలు శర్మ
కథబాలు శర్మ
నిర్మాతఎ.వి.ఆర్ స్వామి
ఎం.ఆర్ కీర్తన
స్నేహల్ జంగాలా
తారాగణంఅభిరామ్ వర్మ
సాత్విక రాజ్
ఛాయాగ్రహణంసుందర్ రామ్ కృష్ణన్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంపాటలు:
వివేక్ సాగర్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
స్మరణ్
నిర్మాణ
సంస్థలు
పృథ్వీ క్రియేషన్స్
మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్
విడుదల తేదీ
14 అక్టోబరు 2022 (2022-10-14)
దేశంభారతదేశం
భాషభారతదేశం

వరుణ్ (అభిరామ్ వర్మ) ఓ బీమా సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ప్రతి నెల కొత్త పాలసీదారులను చేర్పించాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. కానీ వరుణ్ టార్గెట్స్ పూర్తి చేయకపోవడంతో అతనితో పాటు అతని సహోద్యోగుల ఉద్యోగం కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ సమయంలో వరుణ్‌కి మేఘన (సాత్విక రాజ్) నుండి ఓ విచిత్రమైన ఆఫర్ వస్తుంది. తన మ్యారేజ్ ఈవెంట్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ చేయమని ఆమె వరుణ్‌ని అడుగుతుంది. 2 కోట్ల రూపాయల విలువైన ఈ పాలసీతో వరుణ్‌తో పాటు, అతని ఫ్రెండ్స్ ఉద్యోగాలు కూడా సేఫ్ అవుతాయి. అనుకోకుండా జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మేఘన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అనంతరం వరుణ్మే ఘన‌ల మధ్య కొత్త పరిచయమైతుంది. తమ మధ్య ఉంది ప్రేమా లేదా స్నేహమా ? చివరకు వీరి ప్రేమకథ ఎలా ముగిసింది అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు
  • అభిరామ్ వర్మ[5]
  • సాత్విక రాజ్
  • రవివర్మ
  • రాజీవ్ కనకాల
  • సుంజిత్ అక్కినేపల్లి
  • పవిత్ర లోకేష్
  • తుమ్మల నరసింహా రెడ్డి
  • నేహా కృష్ణ
  • కావ్య రామన్
  • అపూర్వ శ్రీనివాసన్
  • మోహిత్ బైద్
  • పద్మజ ఎల్
  • గురురాజ్ మానేపల్లి
  • సంజయ్ రాయచూర
  • స్నేహల్ జంగాలా
  • సిఎస్ ప్రకాష్
  • సందీప్ విజయవర్ధన్
  • కృష్ణ మోహన్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: పృథ్వీ క్రియేషన్స్ మిలియన్ డ్రీమ్స్
  • నిర్మాత: ఎ.వి.ఆర్ స్వామి, ఎం.ఆర్ కీర్తన, స్నేహల్ జంగాలా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలు శర్మ
  • సంగీతం: వివేక్ సాగర్[6]
  • సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్

మూలాలు

మార్చు
  1. Nadadhur, Srivathsan. "Neetho, starring Aberaam Varma, Saathvika Raj, is a breezy rom-com that sheds new light on urban relationships". OTT Play. Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  2. "Neetho Movie Review : A modern take on love and relationships". The Times of India. 14 October 2022. Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  3. "Do your duty, don't bother about the result, says actor Aberaam Varma". The Times of India. Archived from the original on 3 January 2023. Retrieved 14 January 2023.
  4. "Neetho Movie Review : A modern take on love and relationships". The Times of India. 14 October 2022. Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  5. "'Neetho' actor Aberaam Varma: I have always picked sensible scripts regardless of their scale and commercial calibre". The Times of India. Archived from the original on 5 November 2022. Retrieved 14 January 2023.
  6. "'Neetho': Entrancing melody 'Lalanaa Madhura Kalana' from Aberaam Varma, Satvika starrer impresses everyone". The Times of India.

బయటి లింకులు

మార్చు