నీనా ప్రసాద్

కేరళకు చెందిన నృత్య కళాకారిణి, నాట్య గురువు

నీనా ప్రసాద్, కేరళకు చెందిన నృత్య కళాకారిణి, నాట్య గురువు.[1] మోహినియాట్టంలో ప్రావీణ్యం సంపాదించింది. [2] తిరువనంతపురంలో భర్తంజలి అకాడమీ ఆఫ్ ఇండియన్ డ్యాన్సెస్, చెన్నై సౌగండిక సెంటర్ ఫర్ మోహిన్యాట్టం సంస్థలను స్థాపించింది.[3][4][5]

నీనా ప్రసాద్
జననం
వృత్తినృత్య కళాకారిణి, నాట్య గురువు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మోహినియాట్టం
జీవిత భాగస్వామిఅడ్వకేట్ సునీల్.సి.కురియన్

జననం, విద్య మార్చు

నీనా ప్రసాద్ కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం,కథాకళిలో ప్రావీణ్యం సాధించింది. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేసిన తరువాత, కలకత్తాలోని రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి "దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్యాలలో లాస్య, తాండవ భావనలు-ఎ డిటైల్డ్ స్టడీ" అనే అంశంపై పిహెచ్‌డి పట్టా పొందింది. రీసెర్చ్ సెంటర్ ఫర్ క్రాస్ కల్చరల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, యూనివర్శిటీ ఆఫ్ సర్రే నుండి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా లభించింది.[6]

శిక్షణలు మార్చు

అవార్డులు మార్చు

  • మయిల్‌పీలి అవార్డు[7]
  • నిర్త్య చూడామణి అవార్డు (2015)[8]
  • కేరళ కల్మండలం అవార్డు 2017 (మోహినియాట్టం)[9]

మూలాలు మార్చు

  1. "'Dancers lack professional approach'". thehindu.com. Retrieved 1 May 2022.
  2. "Dancing Queen". thehindu.com. Retrieved 1 May 2022.
  3. "NEENA PRASAD". thehindu.com. Retrieved 1 May 2022.
  4. "Neena Prasad to perform classic Indian dance of Mohiniyattam in Dubai". thenational.ae. Retrieved 1 May 2022.
  5. "An inspiring milieu". thehindu.com. Retrieved 1 May 2022.
  6. "Fellowship from the AHRB Research Centre for Cross Cultural Music and Dance Performance, University of Surrey, UK". artindia.net. Archived from the original on 24 May 2016. Retrieved 1 May 2022.
  7. "Mayilpeeli award for Sugathakumari, Neena Prasad". thehindu.com. Retrieved 1 May 2022.
  8. "Nritya Choodamani". indian heritage.org. Retrieved 1 May 2022.
  9. "Kalamandalam awards announced | Kochi News - Times of India". The Times of India.