నీమచ్ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో నీముచ్ జిల్లా (హిందీ:नीमच जिला) ఒకటి. నీముచ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. నీముచ్ జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 700,000.[1]

Neemuch జిల్లా

नीमच जिला
మధ్య ప్రదేశ్ పటంలో Neemuch జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Neemuch జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుUjjain
ముఖ్య పట్టణంNeemuch
మండలాలు1. Neemuch, 2. JIRAN and 3. Jawad 4 . Manasa
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుMandsaur (shared with Mandsaur district)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Manasa, 2. Neemuch and 3. Jawad
విస్తీర్ణం
 • మొత్తం3,875 కి.మీ2 (1,496 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం8,25,958
 • సాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.81%
 • లింగ నిష్పత్తి959
ప్రధాన రహదార్లుNH 79
జాలస్థలిఅధికారిక జాలస్థలి

సరిహద్దులుసవరించు

నీముచ్ జిల్లా పశ్చిమ, ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ జిల్లా, తూర్పు, దక్షిణ సరిహద్దులో మంద్‌సౌర్ జిల్లా ఉన్నాయి.

చరిత్రసవరించు

నీముచ్ జిల్లా 1998 జూన్ 30 న రూపొందించబడింది. మునుపటి మంద్‌సౌర్ జిల్లాలోని మానసా, జవద్ తాలూకాలను వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. జిల్లాకేంద్రం నీముచ్ పట్టణం బ్రిటిష్ పాలనా కాలంలో సైనిక కేంద్రంగా ఉండేది. ఇక్కడ " నార్త్ ఇండియా మౌంటెడ్ ఆర్టిల్లరీ , కెవల్రీ హెడ్‌క్వార్టర్ ఉండేది. తరువాత 1939 లో ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రధానకేంద్రంగా మార్చబడింది.

ఆర్ధికంసవరించు

ప్రంచంచంలో అత్యధికంగా ఓపియం ఉత్పత్తి చేస్తున్న ప్రాంతంగా నీముచ్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఖండియా మహరాజ్ ప్రాంతంగా ఘతికి ప్రత్యేకత ఉంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 825,958,[2]
ఇది దాదాపు. కతార్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. దక్షిణ డకోటా నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 477 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 194 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.76%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 959:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.81%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

నీమచ్ తాలూకా గ్రామాలుసవరించు

అద్మల్య, అఘొరియ, అఖెపుర్, అక్లి, అక్య, అమవలిజగిర్, అమవలిమహల్, అంబ, అంలిఖెద, అర్న్యబొరన, అర్న్యచందెల్, అర్న్యచుదవత్, అర్న్యకుమర్, అర్న్యమంగిర్, అస్పుర, బదొలి, బమన్ భర్ది, బమన్య, బమొర, బమొరి, బన్స్ఖెద, బన్స్ఖెది, బర్ఖెద హదా బర్ఖెద శొంధియ, బర్ఖెదగుజర్, బరుఖెద, బెలరి, భదక్సనవ్ద, భద్భదియ, భద్వ ణిమచ్ | భద్వ, భగ్వంపుర, భన్వ్రస, భత్ఖెద, భిమఖెది, భింపుర, భొల్యవస్, భొపత్పుర, బిసల్వస్బమన్య, బిసల్వస్కలన్, బిసల్వస్ఖుర్ద్, బిసల్వస్సొంగిర, బొర్దియకలన్, బొర్దియఖుర్ద్, బొర్ఖెదికలన్, బొర్ఖెదిఖుర్ద్, బొర్ఖెదిపంది, చదొలి, చైంపుర, చల్దు, చంపి, చంగెర, చౌథ్ఖెద, చీతా ఖేడా, చెంపుర, చచ్హ్ఖెది, చ్హయన్, దలవద, దల్పత్పుర, దన్సియ, దరు, దసని, డాబా, ధమనియ, ధమనియజగిర్, ధనెరియకలన్, ధనెరియఖుర్ద్, ధొల్పుర, దిపుఖెది, దౌఅద్, దుదర్సి, దులఖెద, దుంగలవద, ఘసుంది, ఘసుందిజగిర్, గిర్దొద, గొపల్పుర, గుద్ల, గులబ్ఖెది, గ్వల్దెవియ, గ్వల్తలబ్, హమెరియ, హన్మంతియపవర్, హన్మంత్యరఒజి, హన్మంత్యవ్యస్, హర్నవద, హర్వర్, హింగొరియ, జగొలి, జైసింగ్పుర, జమునియకలన్, జమునియఖుర్ద్, జవస, జావీ, జెత్పుర, ఝల్రి, ఝంఝర్వద, జిరన్ (ణ్ఫ్), కచొలి, కలికొథది, కల్యఖెది, కనఖెద, కనవతి, కంపుర, కరదియమహరజ, కస్బి, కెలుఖెద, కెంపురియ, కేరీ, ఖదవద, ఖత్యఖెది, ఖేడా, ఖెదదరు, ఖెర్మల్య, ఖెతఖెద డొరియ, ఖెతఖెదచరన్, కిషంపుర, కొథది ఈస్త్మురర్, కొథదిమగర, కుంచ్దొద్, లఖ్మి, లంచ్హ్, లసుదిహద, లసుదితన్వర్, లెవద, లోల్పుర, మహుదియ, మలియ, మల్ఖెద, మంగ్రొల్, మంపుర, మత్యఖెది, మెల్కి, మెల్కిమెవద్, ముంద్ల, నర్సింఘ్పుర, నయంఖెది, నీమచ్ (ఎం) నెవద్, నిల్కంథ్పుర, నిపనియ, నిపనియ అబద్, పల్సొద, పరసలి, పవదకలన్, పవదఖుర్ద్, పవతి, పీరన, పీఠం, ఫొఫలియ, పిపల్యబగ్, పిపల్యచరన్, పిపల్యగుజర్, పిపల్యహద, పిపల్యజగిర్, పిపల్యమిర్చ, పిపల్యనథవత్, ఫిపల్యవ్యస్, పిప్లొన్, రబదియ, రైసింఘ్పుర, రజ్పురియ, రంపురియ, రంపుర, రతదియ, రవత్ఖెద, రయంఖెద, రెవలిదెవలి, సగ్రన, సక్రని, సక్రనిజగిర్, సమర్కుంద్, సంగరియఖెది, సర్వనియబొర్, సవల్పుర, సావన్, సెదరియ, సెమలి ఛంద్రవత్, సెమలిమెవద్, సెమర్ద, సిర్ఖెద, సొకది, సొనియన, సుర్జన, తల్ఖెద, థదొలి, థికరియ, తినక్యఖెది, ఉగ్రన్, ఉమహెద, విషన్య

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-11-07. Retrieved 2014-11-23.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Qatar 848,016 July 2011 est. line feed character in |quote= at position 6 (help)CS1 maint: discouraged parameter (link)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. South Dakota 814,180 line feed character in |quote= at position 13 (help)CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు