నీరాజనం అను సినిమా అశోక్ కుమార్ దర్శకత్వంలో 1989లో విడుదల అయిన భారతీయ ప్రేమకథాచిత్రం.లలిత శ్రీ కంబైన్స్ పతాకంపై ఆర్. వి. రమణమూర్తి నిర్మించిన ఈ చిత్రంలో బిశ్వాస్, శరణ్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఓ. పి. నయ్యర్ అందించారు

నీరాజనం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం అశోక్ కుమార్
నిర్మాణం ఆర్.వి. రమణమూర్తి
సంగీతం ఓ.పి.నయ్యర్
నిర్మాణ సంస్థ లలితశ్రీ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • విశ్వాస్
  • శరణ్య
  • జె వి.సోమయాజులు
  • రాజ్యలక్ష్మి
  • కుయీలీ
  • శరత్ బాబు
  • మీనాదేవి
  • హరీష్
  • మిఠాయి చిట్టి


వీరు ఇద్దరు ముఖ్యపాత్రలో నటించారు. మూస:మూస

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం:అశోక్ కుమార్
  • సంగీతం: ఓ.పి.నయ్యర్
  • కధ: ఆర్.వి.రమణమూర్తి
  • కధ రూపకల్పన: యద్దనపూడి సులోచనారాణి
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, మోపర్తి సీతారామారావు
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, ఎం.ఎస్.రామారావు
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • ఫోటోగ్రఫీ: నాగరాజు
  • నృత్యం: మాధురీ బలరాం
  • కూర్పు: ఉమాశంకరబాబు
  • ఎడిటింగ్: శరవణన్
  • కళ: బి.చలం
  • సంగీత సహకారం: ధీరజ్ కుమార్
  • సహకార దర్శకత్వం: ఎం.చంద్రమౌళి
  • నిర్మాత: ఆర్.వి . రమణమూర్తి
  • నిర్మాణ సంస్థ: లలిత శ్రీ కంబైన్స్
  • విడుదల:21:07:1989.

పాటలు

మార్చు
  • ఘల్లు ఘల్లున గుండె ఝల్లన, పిల్ల ఈడు తుళ్ళి పడ్డది, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి గానం. శిష్ట్లా జానకి
  • నిను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఏ జన్మలో, ఇక ఏనాటికైనా, ఇలానే , రచన: సింగిరెడ్డి నారాయణ రెడ్డి గానం . శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా,జానకి
  • నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం
  • ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు, రచన: గానం: మోపర్తి సీతారామారావు
  • ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నా ప్రేమకు శెలవు నాదారికి శెలవు కాలానికే శెలవు, రచన: సి నారాయణ రెడ్డి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నేనే సాక్ష్యము ఈప్రేమ యాత్రకేది అంతము, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి
  • ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతగా ప్రేమ కురిసింది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
  • మనసొక మదుకలశం పగిలేవరకే అది నిత్య సుందరం, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మమతే మధురం మనసే శిశిరం ఎదకు విధికి జరిగే, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.