"నీలాద్రి" ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం.[1].

నీలాద్రి
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం పెనుబల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  • ఈ గ్రామంలో శ్రీ నీలాద్రీశ్వరస్వామి ఆలయం ఉంది.

గ్రామ చరిత్ర

మార్చు

నిజానికి ఈ గ్రామానికి చాల చరిత్ర ఉంది. దట్టమైనా అరణ్యంలో ఉంటుంది, పుర్వం కొన్ని సంవత్సరాల క్రింతం ఇక్కడ ఒక గ్రామం ఉండేదని వినికిడి. ప్రస్తుతం మాత్రం ఒక నిలాద్రిశుని ఆలయం తప్ప, అటు 7 కి.మి. ఇటు 7కి.మి దట్టమైనా అడవి తప్పా మరేమి ఉండదు. ఈ గ్రామం పేరు కూడా ఆ నీలాద్రిశుని పేరు మీదనే వచ్చింది.

మూలాలు

మార్చు
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నీలాద్రీ&oldid=3544845" నుండి వెలికితీశారు