నుంగంబాకం రైల్వే స్టేషను

(నుంగంబాకం నుండి దారిమార్పు చెందింది)

నుంగంబాకం రైల్వే స్టేషను, చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్-చెంగల్పట్టు రైలు మార్గములో ఉన్న రైల్వే స్టేషను లలో ఇది ఒకటి. ఇది నుంగంబాకం, చెన్నై శివారు పొరుగున పనిచేస్తుంది. ఇది చెన్నై బీచ్ టెర్మినస్ నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది, సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో, చూలైమేడు వద్ద ఉంది.

నుంగంబాకం
Nungambakkam
చెన్నై సబర్బన్ రైల్వే స్టేషను , సదరన్ రైల్వే
Nungambaakkam railway station2.jpg
నుంగంబాకం రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాస్టేషను వ్యూ రోడ్, తిరువెంకతపురం, చూలైమేడు, చెన్నై, తమిళనాడు, భారత దేశము
మార్గములు (లైన్స్)సౌత్ , సౌత్ వెస్ట్ మార్గములు చెన్నై సబర్బన్ రైల్వే
నిర్మాణ రకంప్రామాణికం ఆన్-గ్రౌండ్ స్టేషను
ప్లాట్‌ఫారాల సంఖ్య4
ట్రాక్స్4
వాహనములు నిలుపు చేసే స్థలంఉన్నది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
ప్రారంభం1900లు ముందు
విద్యుదీకరణ1931
స్టేషన్ కోడ్NBK
యాజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వే
ఫేర్ జోన్సదరన్ రైల్వే
గతంలోదక్షిణ భారత రైల్వే

చరిత్రసవరించు

విద్యుత్ సబర్బన్ రైల్వే సర్వీస్ 1928, 1931 మధ్య ఏర్పాటు చేయడంతో నుంగంబాకం రైల్వే స్టేషనును నిర్మించారు.[1] 1923 ముందు, చెట్పట్, కోడంబక్కం స్టేషన్ల మధ్యన నుంగంబాకం ట్యాంక్ నిండి ఉండేది. ఈ విభాగం 1967 జనవరి 15 న 25 కెవి ఎసి ట్రాక్షన్‌గా మార్చబడింది.[2]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులుసవరించు