నువ్వే నా శ్రీమతి

ఐ.వి. శశి దర్శకత్వంలో 1988లో విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం

నువ్వే నా శ్రీమతి 1988లో విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం. శ్రీ రాజరాజేశ్వరీ ఇండియన్ ఫిలిమ్స్ పతాకంపై విశాలాక్షి నిర్మాణ సారథ్యంలో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి, విజయకుమార్, రవి కుమార్, సీమ, పుష్పలత తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1]

నువ్వే నా శ్రీమతి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ.వి. శశి
నిర్మాణం విశాలాక్షి
తారాగణం శ్రీదేవి
విజయకుమార్
రవి కుమార్
సీమ
పుష్పలత
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరీ ఇండియన్ ఫిలిమ్స్
నిడివి 122 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

 • దర్శకత్వం: ఐ.వి. శశి
 • నిర్మాత: విశాలాక్షి
 • సంగీతం: ఇళయరాజా
 • గీతరచన: రాజశ్రీ
 • నిర్మాణ సంస్థ: శ్రీ రాజరాజేశ్వరీ ఇండియన్ ఫిలిమ్స్

పాటలు సవరించు

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.[2]

 1. కలువో కధవో సిరిపూబాల చెలివో మధువో పూలతవో శిలపైన - ఎం. రమేష్
 2. కాంత తీగ సాగు శ్రుతుల స్మ్రుతులు జీవితం - వాణి జయరాం బృందం
 3. గోరొకంటి చిన్నోడా చిలకమ్ముంది నీ నీడ - ఎం. రమేష్, ఎస్.పి.శైలజ బృందం
 4. తోలివయసు ఈవేళ ఊగినది ఉయ్యాల పాడినది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
 5. వయ్యారం మందారం నీ అందం శృంగారం ఊహలు సాగే - ఎస్.పి.బాలు కోరస్

మూలాలు సవరించు

 1. తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "నువ్వే నా శ్రీమతి (1988)". www.telugu.filmibeat.com. Retrieved 17 August 2020.
 2. Naa Songs, Songs (17 April 2014). "Nuvve Naa Srimathi". www.naasongs.com. Archived from the original on 9 డిసెంబర్ 2016. Retrieved 17 August 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలు సవరించు