నెడుమంగడ్ శాసనసభ నియోజకవర్గం

నెడుమంగడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువనంతపురం జిల్లా, అట్టింగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

నెడుమంగడ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాతిరువనంతపురం
లోక్‌సభ నియోజకవర్గంఅట్టింగల్

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
నెడుమంగడ్ మున్సిపాలిటీ నెడుమంగడ్
మణిక్కల్ గ్రామ పంచాయితీ నెడుమంగడ్
కరకులం గ్రామ పంచాయితీ నెడుమంగడ్
వెంబాయమ్ గ్రామ పంచాయితీ నెడుమంగడ్
అందూర్కోణం గ్రామ పంచాయితీ తిరువనంతపురం
పోటెన్‌కోడ్ గ్రామ పంచాయితీ తిరువనంతపురం

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ కె. నీలకంటరు పండరథిల్ సి.పి.ఐ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ KG కుంజుకృష్ణ పిళ్లై 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ కనియాపురం రామచంద్రన్ 1977 – 1980
1980 6వ కేవీ సురేంద్రనాథ్ 1980 – 1982
1982 7వ 1982 – 1984
1987 8వ 1987 – 1991
1991 9వ పాలోడు రవి కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ మంకోడే రాధాకృష్ణన్ సి.పి.ఐ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011[1] 13వ పాలోడు రవి కాంగ్రెస్ 2011 - 2016
2016[2] 14వ సి.దివాకరన్ సి.పి.ఐ 2016 - 2021
2021[3] 15వ జిఆర్ అనిల్

మూలాలు మార్చు

  1. "Kerala Niyamasabha Election Results 2011, Election commission of India". eci.gov.in. Retrieved 11 March 2020.
  2. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.