నెపాఫెనాక్
నెపాఫెనాక్ ఇది నెవానాక్ అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది కంటిశుక్లం శస్త్రచికిత్సతో సంబంధం ఉన్న నొప్పి, వాపు చికిత్సకు ఉపయోగించే ఒక నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
2-amino-3-benzoylbenzeneacetamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Nevanac, Ilevro, Amnac, others |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a606007 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link] |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞ Prescription only |
Routes | Eye drops |
Identifiers | |
ATC code | ? |
Chemical data | |
Formula | C15H14N2O2 |
| |
| |
(what is this?) (verify) |
కంటి చికాకు వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[1] ఇతర దుష్ప్రభావాలలో కెరాటిటిస్, హైఫెమా ఉండవచ్చు.[2] ఇది COX-1, COX-2 ని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. అందువలన ప్రోస్టాగ్లాండిన్‌లను తగ్గిస్తుంది.[2][1]
2005లో యునైటెడ్ స్టేట్స్, 2007లో యూరప్‌లో నెపాఫెనాక్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి ఒక సీసా ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £15 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 290 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Nevanac". Archived from the original on 7 July 2020. Retrieved 12 November 2021.
- ↑ 2.0 2.1 2.2 "Nepafenac Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2016. Retrieved 12 November 2021.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1206. ISBN 978-0857114105.
- ↑ "Nevanac Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 27 May 2020. Retrieved 12 November 2021.