నెల్లుట్ల వేణుగోపాల్

నెల్లుట్ల వేణుగోపాల్, తెలుగు మాస పత్రిక వీక్షణం సంపాదకుడు, రచయిత.

పరిచయంసవరించు

1961 లో వరంగల్ జిల్లా లోని రాఙార౦ అనే గ్రామంలో జన్మించారు.

విరసంసవరించు

జైలు జీవితముసవరించు

రచనలుసవరించు

పుస్తకాలుసవరించు

 • సమాచార సామ్రాజ్యవాదం - 1992
 • కల్లోల కాలంలో మేధావులు - 1999
 • ఆమ్మకానికి ఆంధ్రప్రదేశ్ - 1999
 • కథా సందర్భం - 2000
 • కడలి తరగ - 2001
 • పావురం - 2002
 • ప్రజల మనిషి (abridgement)- 2003
 • తెలంగాణ నుంచి తెలంగాణ దాక - 2004

అనువాదాలుసవరించు

 • మార్క్సిజం, లెనినిజం - మన సూక్ష్మదర్షిని దూరదర్షిని - 1981
 • అసంఘఠిత పోరాటాలు - 1983
 • అప్రకటిత అంతర్యుద్ధం - 1983
 • మా కథ - 1983, 2003
 • ఉదయ గీతిక - 1985, 2003
 • రైలు బండి -1989
 • విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వం - 1991
 • అనామకుడు -1993
 • చీకటి పాట - 1995 (సి.వనజతో పాటు)
 • పెద్ద మనుషులు - 1996
 • మూడో మార్గం - 2000

బయటి లింకులుసవరించు