నెసిరైటైడ్
నెసిరిటైడ్, అనేది నాట్రేకోర్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది తీవ్రమైన డీకంపెన్సేటెడ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ చికిత్సకు అభివృద్ధి చేయబడిన ఔషధం.[1] సాక్ష్యం; అయితే, ప్రయోజనం చూపడంలో విఫలమైంది.[2][1] ఇది సిరలోకి ఇవ్వబడుతుంది.[1]
Clinical data | |
---|---|
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ? |
Routes | IV only |
Identifiers | |
CAS number | 124584-08-3 |
ATC code | C01DX19 |
PubChem | CID 16134381 |
DrugBank | DB04899 |
ChemSpider | 24603113 |
UNII | P7WI8UL647 |
ChEMBL | CHEMBL1201668 |
Chemical data | |
Formula | C143H244N50O42S4 |
| |
| |
(what is this?) (verify) |
తక్కువ రక్తపోటు, తలనొప్పి, వికారం, వెన్నునొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో అలెర్జీ ప్రతిచర్యలు, మూత్రపిండాల సమస్యలు, మరణం ఉండవచ్చు.[1] ఇది బి- రకం నాట్రియురేటిక్ పెప్టైడ్ పునఃసంయోగ రూపం, దీని ఫలితంగా వాసోడైలేటేషన్ ఏర్పడుతుంది.[1]
2001లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం నెసిరిటైడ్ ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 1.5 మి.గ్రా.ల సీసాకు దాదాపు 1,100 అమెరికన్ డాలర్లు. ఖర్చవుతుంది. [3] వాణిజ్య విక్రయం; అయినప్పటికీ, 2021 నాటికి నిలిపివేయబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Nesiritide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2020. Retrieved 12 November 2021.
- ↑ . "Effect of nesiritide in patients with acute decompensated heart failure". Retrieved on 2021-09-18.
- ↑ "Natrecor Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 12 November 2021.
- ↑ "Drugs@FDA: FDA-Approved Drugs". www.accessdata.fda.gov. Archived from the original on 21 March 2021. Retrieved 12 November 2021.