నేనే అంబానీ

నేనే అంబానీ 2010 లో విడుదల అయిన తెలుగు చిత్రం.

నేనే అంబానీ 2010లో విడుదల అయిన తెలుగు చిత్రం. వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కెఎస్ శ్రీనివాసన్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో బాస్ ఎంగిర భాస్కరన్, తెలుగులో నేనే అంబానీగా 2010 లో విడుదల అయింది. ఈ సినిమాకి ఎం. రాజేష్ దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో ఆర్య, నయన తార, సంతానం నటించారు.

నేనే అంబానీ
దర్శకత్వంఎం. రాజేష్
రచనఎం. రాజేష్
నిర్మాతశ్రీనివాసన్
తారాగణంఆర్య
నయనతార
సంతానం
ఛాయాగ్రహణంశక్తి శరవణన్
కూర్పువివేక్ హర్షన్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
వాసన్ విజువల్ వెంచర్స్
పంపిణీదార్లురెడ్ జెయింట్ మూవీస్
విడుదల తేదీ
2010 సెప్టెంబరు 10 (2010-09-10)
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటలు మార్చు

 • ఎవరీ అమ్మాయిని అడిగా[3]
 • అరె బాసు బాసు బాసు
 • అలలాడే పేపర్ నే
 • మామ మామ
 • అయిరే అయిరే నేనిఎగిరిపోతినే

సాంకేతిక నిపుణులు మార్చు

 • దర్శకుడు: ఎం. రాజేష్
 • నిర్మాత: శివశ్రీ శ్రీనివాసన్
 • సంగీతం: యువన్ శంకర్ రాజా
 • కెమెరామెన్: శరవణన్
 • ఎడిటింగ్: వివేక్ హర్షన్

మూలాలు మార్చు

 1. "Nene Ambani Director". FilmiBeat. Retrieved 2022-04-22.
 2. "Nene Ambani Cast & Crew, Nene Ambani Telugu Movie Cast, Actor, Actress, Director". FilmiBeat. Retrieved 2022-04-22.
 3. "Nene Ambani Songs". Naa Songs. 2014-03-22. Retrieved 2022-04-22.