వివేక్ హర్షన్
సినిమా ఎడిటర్
వివేక్ హర్షన్ సినిమా ఎడిటర్. మలయాళం, తమిళ సినిమాలలో పనిచేస్తున్నాడు. తన కెరీర్ ప్రారంభం నుండి అమల్ నీరద్‌తో కలిసి పనిచేస్తున్నాడు. బిగ్ బి, ఐయోబింటే పుస్తకం, వరతన్, భీష్మ పర్వం మొదలైన సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.
వివేక్ హర్షన్ | |
---|---|
జననం | వివేక్ హర్షన్ 1981 మే 28 |
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
జననం మార్చు
వివేక్ హర్షన్ 1981, మే 28న జన్మించాడు.
సినిమా కెరీర్ మార్చు
2006లో వచ్చిన రెడ్ సెల్యూట్ అనే మలయాళ సినిమాతో ఎడిటర్ గా పనిచేయడం ప్రారంభించాడు. 2007లో వచ్చిన బిగ్ బి సినిమాతో గుర్తింపు పొందాడు. 2014 వచ్చిన జిగర్తాండ అనే తమిళ సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు.[1]
సినిమాలు మార్చు
సినిమా ఎడిటర్ మార్చు
సంవత్సరం | సినిమా పేరు | భాష |
---|---|---|
2006 | రెడ్ సెల్యూట్ | మలయాళం |
2007 | బిగ్ బి | మలయాళం |
2009 | సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్ | మలయాళం |
2009 | శివ మనసుల శక్తి | తమిళం |
2010 | బాస్ ఎంగిర భాస్కరన్ | తమిళం |
అన్వర్ | మలయాళం | |
2012 | ఓరు కల్ ఓరు కన్నది | తమిళం |
22 ఫీమెయిల్ కొట్టాయం | మలయాళం | |
జోసెట్టంటే హీరో | మలయాళం | |
బ్యాచిలర్ పార్టీ | మలయాళం | |
2013 | 5 సుందరికలు | మలయాళం |
మర్యన్ | తమిళం | |
వరుతపదత వాలిబర్ సంగం | తమిళం | |
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా | తమిళం | |
2014 | జిగర్తాండ | తమిళం |
పెరుచాజి | మలయాళం | |
బర్మా | తమిళం | |
2015 | కాకి సత్తాయి | తమిళం |
వసువుం శరవణనుం ఒన్న పడిచవంగా | తమిళం | |
నన్నబెండ | తమిళం | |
2016 | రజనీ మురుగన్ | తమిళం |
కలి | మలయాళం | |
ఇరైవి | తమిళం | |
పుతీయ నియమం | మలయాళం | |
జాక్సన్ దురై | తమిళం | |
నంబియార్ | తమిళం | |
కడవుల్ ఇరుకన్ కుమారు | తమిళం | |
వల్లవనుక్కు వల్లవన్ | తమిళం | |
2017 | ఎజ్రా | మలయాళం |
ముప్పరిమానం | తమిళం | |
రామలీల | మలయాళం | |
2018 | మెర్క్యూరీ | తమిళం |
సీమరాజా | తమిళం | |
మంధారం | మలయాళం | |
వరతన్ | మలయాళం | |
2019 | పేట | తమిళం |
ఇరుపతియొన్నాఁ నూట్టాఁడు | మలయాళం | |
మిస్టర్ లోకల్ | తమిళం | |
లవ్ యాక్షన్ డ్రామా | మలయాళం | |
ఆదిత్య వర్మ | తమిళం | |
2020 | పుతం పుధు కాలై | తమిళం |
2021 | జగమే తంధీరం | తమిళం |
నవరస (వెబ్‌సిరీస్) | తమిళం | |
కసడ తపర | తమిళం | |
ఎంజీఆర్ మగన్ | తమిళం | |
2022 | మహాన్ | తమిళం |
భీష్మపర్వం | మలయాళం | |
డిఎస్పీ | తమిళం | |
2023 | వల్లవనుక్కుమ్ వల్లవన్ | తమిళం |
అవార్డులు మార్చు
జాతీయ చలనచిత్ర అవార్డులు మార్చు
- 2014 – జిగర్తాండ[2] సినిమాకి ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర పురస్కారం
విజయ్ అవార్డులు మార్చు
- 2014 – జిగర్తాండ సినిమాకి ఉత్తమ ఎడిటర్‌గా విజయ్ అవార్డు
మూలాలు మార్చు
- ↑ "Leading Telco providing Cable TV, Internet, VoIP, OTT ans [sic] VAS".
- ↑ "62nd National Film Awards: Tamil movies bag eight honours". The Times of India. 24 March 2015.
బయటి లింకులు మార్చు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వివేక్ హర్షన్ పేజీ