నేరం ఎవరిది
నేరంఎవరిది1977 (సినిమా)
మార్చునేరం ఎవరిది డబ్బింగ్ తెలుగు చిత్రం.1977 అక్టోబర్ 3 న విడుదల. కె విజయన్ దర్శకత్వంలో పి. భానుమతి, మేజర్ సుందర రాజన్, కన్నడ మంజుల, జై శంకర్, మనోరమ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పి. భానుమతి అందించారు.
తారాగణం
మార్చుపి.భానుమతి
మేజర్ సుందర్ రాజన్
కన్నడ మంజుల
జై శంకర్ మనోరమ .
పాటల జాబితా
మార్చు1.అందరాని చెలి ఇదే అందాల రాజా, రచన: రాజశ్రీ, గానం.పి.సుశీల కోరస్
2 . మీట్ మై సన్ హూ హూ హూ మీట్ మై సన్, రచన: రాజశ్రీ, గానం.పి భానుమతి .
3 . మృదుమధురం తొలిప్రాయం తెలిపేలా , రచన: రాజశ్రీ, గానం.కె.జె.యేసుదాస్, పి.సుశీల .
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.