నేరస్తుడు
కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
నేరస్తుడు 1985, జూలై 22న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సుకుమార్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె. సుకుమార్ నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మాధవి, టి.ఎల్. కాంతారావు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2] '
నేరస్తుడు | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాత | కె. సుకుమార్ |
తారాగణం | మోహన్ బాబు, మాధవి, టి.ఎల్. కాంతారావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సుకుమార్ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | జూలై 22, 1985 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: కె. సుకుమార్
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: సుకుమార్ ఆర్ట్ పిక్చర్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]
- ఆబుగ్గ దానిమ్మ - 04:34
- ఓ జాబిలి - 04:12
- ఇష్ నోరెత్తమాక - 04:32
- ఓహో రామ చిలక - 04:26
- ఏదేవుడు చేసిన పాపం - 04:17
మూలాలు
మార్చు- ↑ Spicyonion, Movies. "Nerasthudu". www.spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.[permanent dead link]
- ↑ Indiancine.ma, Movies. "Nerasthudu (1985)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Raaga, Songs. "Nerasthudu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.