నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అనేది అజిత్ పవార్ నాయకత్వంలోని ఒక భారతీయ రాజకీయ విభాగం. ఇది శరద్ పవార్ నేతృత్వంలోని ప్రధాన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయింది.[3] ఈ వర్గానికి ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి 41 మంది ఎమ్మెల్యేలు, నాగాలాండ్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు, భారత పార్లమెంటులో 2 ఎంపీలు ఉన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
---|---|
నాయకుడు | అజిత్ పవార్ |
Chairperson | అజిత్ పవార్ |
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ | ప్రఫుల్ పటేల్ |
లోక్‌సభ నాయకుడు | సునీల్ తట్కరే |
రాజ్యసభ నాయకుడు | ప్రఫుల్ పటేల్ |
స్థాపన తేదీ | 1 జూలై 2023 |
రద్దైన తేదీ | 6 ఫిబ్రవరి 2024 |
ప్రధాన కార్యాలయం | ముంబై మంత్రాలయ ఎదురుగా |
రాజకీయ విధానం | మత వ్యతిరేకత[1] |
రంగు(లు) | పసిఫిక్ బ్లూ |
ECI Status | నమోదు చేయబడలేదు |
కూటమి |
|
లోక్‌సభ స్థానాలు | 1 / 543 |
రాజ్యసభ స్థానాలు | 1 / 245 |
శాసన సభలో స్థానాలు | Indian states |
Election symbol | |
Party flag | |
చరిత్ర
మార్చు2023 జూలైలో, అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులలో ఎక్కువ మంది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో చేరారు. ఇది అజిత్ పవార్, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ మధ్య నేరుగా విభేదాలకు దారితీసింది.[4] 2024 ఫిబ్రవరి 7న, భారత ఎన్నికల సంఘం అజిత్ పవార్ నేతృత్వంలోని బృందానికి పార్టీ పేరు, గుర్తును ప్రదానం చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని గ్రూపును నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)గా పిలుస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ Banerjee, Shoumojit (10 September 2023). "NCP has not allied with BJP for selfish reasons, says Ajit Pawar". The Hindu.
- ↑ "Maharashtra Assembly Elections 2014: Maharashtra State Election Dates, Results, News, Governors and Cabinet Ministers 2014". dna.
- ↑ "Ajit Pawar joins NDA govt, takes oath as deputy CM of Maharashtra". The Economic Times (in ఇంగ్లీష్). 2 July 2023.
- ↑ Ajit Pawar Maharashtra Deputy Cm: Ajit Pawar joins NDA govt, takes oath as deputy CM of Maharashtra - The Economic Times