నాగాలాండ్ శాసనసభ
భారత రాష్ట్ర శాసనసభలు
నాగాలాండ్ శాసనసభ, భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ.[7] 1963 డిసెంబరు 1న భారతదేశం లోని రాష్ట్రంగా మారింది, 1964 జనవరిలో జరిగిన ఎన్నికల తరువాత, మొదటి నాగాలాండ్ శాసనసభ 1964 ఫిబ్రవరి 11న ఏర్పడింది.[8] నాగాలాండ్ శాసనసభ స్థానాల సంఖ్య ప్రస్తుతం 60 మంది సభ్యులకు పెంచబడింది.
Nagaland Legislative Assembly | |
---|---|
14th Nagaland Assembly | |
రకం | |
రకం | Unicameral |
కాల పరిమితులు | 5 years |
నాయకత్వం | |
La. Ganesan 20 February 2023 నుండి | |
Speaker | |
Deputy Speaker | |
Leader of the House (Chief Minister) | |
Deputy Leader of the House (Deputy Chief Minister) | |
నిర్మాణం | |
సీట్లు | 60 |
రాజకీయ వర్గాలు | Government (58) NDA (58)[2] Other Opposition (2) |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | First past the post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 27 February 2023 |
తదుపరి ఎన్నికలు | February 2028 |
సమావేశ స్థలం | |
Nagaland Legislative Assembly, Kohima | |
వెబ్‌సైటు | |
Nagaland Legislative Assembly |
సభలో నియమించిన సభ్యులు ఎవ్వరూ లేరు. సభ్యులందరూ ఒకే స్థాన నియోజకవర్గాల నుండి ఓటర్లుచే నేరుగా ఎన్నుకోబడతారు.ఏదైనా కారణంచేత త్వరగా రద్దు చేయకపోతే సభ సాధారణ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. నాగాలాండ్ రాజధాని కొహిమా శాసనసభ భౌగోళిక స్థానం.
శాసనసభ సభ్యులు జాబితా
మార్చుఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Y. Patton to become deputy chief minister". 2023-03-06.[permanent dead link]
- ↑ "Nagaland Set For Oppositionless Government". NDTV.
- ↑ "Setback For Sharad Pawar, All 7 NCP MLAs In Nagaland To Support Ajit Pawar". NDTV (in ఇంగ్లీష్).
- ↑ "Nagaland heading for oppositionless govt as parties support NDPP-BJP", Business Standard, 2023-03-06
- ↑ "RPI will support BJP-NDPP alliance says Athwale", East Mojo, 3 March 2023
- ↑ "NPF to play role of opposition in Nagaland assembly". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ "Nagaland Legislative Assembly". webtest.nagaland.gov.in. Archived from the original on 2021-11-28. Retrieved 2021-11-28.
- ↑ Nagaland legislativebodiesinindia.nic.in.