నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ : (قومی کونسل براۓ فروغ ارد و زبان ), జాతీయ ఉర్దూ భాషాభివృద్ధి సంస్థ. (NCPUL) ఒక స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థ. దీని ముఖ్య అధికారికగ, భారత్ లో ఉర్దూ భాష, విద్యారంగం. ఉర్దూ భాష యొక్క అధికారిక సంస్థ.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ - జాతీయ ఉర్దూ భాషాభివృద్ధి సంస్థ | |
---|---|
![]() | |
తరహా | Autonomous Regulatory Body |
స్థాపన | April 1, 1996 |
ప్రధానకేంద్రము | ఢిల్లీ, భారత్ |
కార్య క్షేత్రం | Standardisation and promotion of Urdu language |
కీలక వ్యక్తులు | పల్లంరాజు, Jalkote Mohammed Pasha, Shaikh Mohammed Azharuddin |
వెబ్ సైటు | http://www.urducouncil.nic.in/ |
ముఖ్య ఉద్దేశ్యాలు
మార్చు- ఉర్దూలో శాస్త్ర సాంకేతికరంగ విధానాలు, స్థాయీ పురోగతి.
- ఉర్గూ భాషాభివృద్ధి
- ఉర్దూలో డిప్లమా కోర్సులు
- ఐ.టీ. రంగంలో ఉర్దూ విద్య, విధానం.
- ఉర్దూ ముద్రణలు
డైరెక్టర్లు
మార్చు- డా. ఖ్వాజా ఇక్రాం - 4 ఏప్రిల్ 2012 నుండి.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు
బయటి లింకులు
మార్చు- قومی کونسل براۓ فروختِ ارد و زبان
- Khwaja Ekram
- http://www.antya.com/detail/National-Council-for-Promotion-of-Urdu-Language-%28NCPUL%29/19619 Archived 2012-04-04 at the Wayback Machine
- http://urdu-info.blogspot.com/2010/12/national-council-for-promotion-of-urdu.html
- https://web.archive.org/web/20120118104518/http://mictcc.com/ncpul.htm
- https://web.archive.org/web/20120314035445/http://www.i4donline.net/issue/feb04/initiative_full.htm