నేహా దేశ్ పాండే భారతీయ సినీనటి, మోడల్. ప్రధానంగా తెలుగు భాషాచిత్రాలలో నటిస్తుంది.

నేహా దేశ్ పాండే
జననం (1988-06-10) 1988 జూన్ 10 (వయసు 35)
జాతీయతఇండియన్
విద్యగ్రాడ్యుయేట్ డిగ్రీ
విద్యాసంస్థలేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తిమోడలింగ్, నటి
క్రియాశీల సంవత్సరాలు2014 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ది బెల్స్, బిచ్చగాడా మజాకా
జీవిత భాగస్వామిమైరాన్‌ మోహిత్‌
తల్లిదండ్రులు
  • పుష్పేంద్ర శరణ్ భట్నాగర్ (తండ్రి)
  • నీరజా శరణ్ భట్నాగర్ (తల్లి)

బాల్యం, కెరీర్ సవరించు

ఆమె తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. 2014లో దిల్ దీవానా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తదుపరి చిత్రం ది బెల్స్ (2015).[1] ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చాయి, ఇది చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడం మొదలైంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ కమడియన్ లలో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న పీప్ షో సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.[2]

ఫిల్మోగ్రఫీ సవరించు

Year Title Role Language Notes Ref.
2014 దిల్ దివానా తెలుగు
2015 ది బెల్స్ తెలుగు
2015 శ్రీనిలయం తెలుగు
2017 వజ్రాలు కావాలా నాయనా తెలుగు
2017 దడ పుట్టిస్తా తెలుగు
2018 వాడేనా తెలుగు
2018 ఐపీసీ సెక్షన్ భార్యాబంధు తెలుగు
2019 బిచ్చగాడా మజాకా తెలుగు
2021 కార్తీక్స్ ది కిల్లర్ తెలుగు
2022 పీప్ షో తెలుగు నిర్మాణంలో ఉంది

మూలాలు సవరించు

  1. "The Bells movie press meet - Sakshi". web.archive.org. 2023-01-02. Archived from the original on 2023-01-02. Retrieved 2023-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Auto Ram Prasad Movie Peep show teaser release sb | Auto Ram Prasad: అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే... ఆటో రామ్ ప్రసాద్ పీప్ షో.. టీజర్ విడుదల..!– News18 Telugu". web.archive.org. 2023-01-03. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)