బిచ్చగాడా మజాకా

బిచ్చగాడా మజాకా 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బి.చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, సుమన్‌, బాబూమోహన్‌ నటించిన ఈ సినిమా ఆడియోను 2018 జులై 22న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో శాసనసభ్యులు బాబుమోహన్ ఆవిష్కరించగా, సినిమా ఫిబ్రవరి 1న విడుదలైంది.[2]

బిచ్చగాడా మజాకా
దర్శకత్వంకె.ఎస్. నాగేశ్వరరావు
రచనబి.చంద్రశేఖర్‌
కథబి.చంద్రశేఖర్‌
నిర్మాతబి.చంద్రశేఖర్‌
తారాగణం
ఛాయాగ్రహణంఅడుసుమిల్లి విజయ్‌ కుమార్‌
సంగీతంవెంకట్
నిర్మాణ
సంస్థ
ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్
విడుదల తేదీ
1 ఫిబ్రవరి 2019 (2019-02-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

సిద్ధూ (అర్జున్ రెడ్డి ), అవని ( నేహా దేశ్ పాండే ) ఇద్దరు ప్రేమించుకుంటారు. అవని తండ్రి (సుమన్) కు సిద్ధూ అంటే ముందు నుండే నచ్చదు. అయితే తన కూతురు కోసం ఒక కండిషన్ మీద వాళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఇంతకీ ఏంటి ఆ కండిషన్ ? సిద్ధూ , అవనిల కథ చివరి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్
 • నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే: బి.చంద్రశేఖర్‌
 • దర్శకత్వం: కె.ఎస్. నాగేశ్వరరావు[5]
 • సంగీతం: వెంకట్
 • సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్‌ కుమార్‌
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌‌: ఎస్‌.కే.రహమాన్‌, ఎస్‌.ఎం.భాషా

మూలాలు

మార్చు
 1. Suryaa (12 March 2017). "బిచ్చగాడా మజాకా" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
 2. Zee Cinimalu (2 March 2019). "ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
 3. Andhra Bhoomi (22 July 2018). "బిచ్చగాడా మజాకా!". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
 4. The Times of India (31 January 2019). "Bichagada Majaka, a different film for me: Suman" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
 5. Sakshi (31 January 2019). "బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.

బయటి లింకులు

మార్చు