నైపుణ్యం లేదా టెక్నిక్ అనగా ఏదోటి నేర్పుగా చేయగలిగిన సామర్థ్యం. ఇది ఒక సంగీత పరికరాన్ని వాయించగలగటం లేదా క్రీడ యొక్క ఒక రకమైన ఆట ఆడగలగటం లేదా ఒక కార్క్‌స్క్రూ ఉపయోగించగలగటం వంటి సాధారణమైనవి ఏదోటీ చేయగలగటం. నైపుణ్యం పొందిన వారితో పోలిస్తే ఆ రంగంలో నైపుణ్యం లేని వారు ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు టెక్నిక్ లను సరిగా ఉపయోగించుకోలేక లక్ష్యాన్ని సాధించలేరు. నైపుణ్యం ఎల్లప్పుడూ ఏదోక భౌతికమైనదిగా ఉండదు: ఇది సమస్యను అధిగమించడానికి వ్యక్తికి మార్గాన్ని సూచించునదిగా ఉండవచ్చు.

నైపుణ్యాల ఉదాహరణలు:

  • విల్లు లేదా తుపాకీ నేర్పుగా వాడగల సామర్థ్యం
  • ఏ ఇతర భాషనైనా మాట్లాడగల సామర్థ్యం
  • చదవడం, వ్రాయడం
"https://te.wikipedia.org/w/index.php?title=నైపుణ్యం&oldid=2953407" నుండి వెలికితీశారు