నోట్‌బుక్స్.
డిపార్టుమెంట్ స్టోరు లో అమ్మకం కొరకు ఉన్న నోట్ పుస్తకాలు.

నోట్‌బుక్ (Notebook) అనేది రికార్డింగ్ నోట్స్ లేదా నివేదిక, రాత, డ్రాయింగ్, లేదా స్క్రాప్‌బుకింగ్ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక చిన్న పుస్తకము లేదా కాగితం పేజీల యొక్క బైండర్.

"https://te.wikipedia.org/w/index.php?title=నోట్_బుక్&oldid=2125523" నుండి వెలికితీశారు