నౌమానుల్లా
పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు
నౌమానుల్లా (జననం 1975, మే 20) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కరాచీ, పాకిస్తాన్ | 1975 మే 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్-స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 169) | 2008 ఏప్రిల్ 19 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995–96 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–present | Karachi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999–00 | REDCO Pakistan Limited | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000–present | National Bank of Pakistan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 ఏప్రిల్ 4 |
క్రికెట్ రంగం
మార్చు1995లో హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1998 నుండి ప్రాంతీయ క్రికెట్‌లో పొరుగున ఉన్న కరాచీలోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్, రెడ్‌కో పాకిస్తాన్ లిమిటెడ్ వంటి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తరపున ఆడుతూ, 2007-08 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు.
2008లో బంగ్లాదేశ్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ముందు నౌమానుల్లా 2000లో పాకిస్థాన్ ఎ తరపున ఆడాడు. 150 పరుగుల విజయలక్ష్యంతో అతను ఐదు పరుగులు చేశాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Naumanullah Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-04.
- ↑ "Naumanullah Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-04.
- ↑ "Cricinfo - 5th ODI: Pakistan v Bangladesh at Karachi, Apr 19, 2008". Cricinfo. 2008-04-19. Retrieved 2023-09-04.