నౌషాద్ అలీ (క్రికెటర్)

పాకిస్తాన్ ఆర్మీ అధికారి, క్రికెటర్

నౌషాద్ అలీ రిజ్వీ (1943, అక్టోబరు 1 - 2023 ఆగస్టు 20) పాకిస్తాన్ ఆర్మీ అధికారి, క్రికెటర్.[1] ఇతను పాకిస్తాన్ ఆర్మీలో కల్నల్ గా కూడా పనిచేశాడు.[2]

నౌషాద్ అలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నౌషాద్ అలీ రిజ్వీ
పుట్టిన తేదీ(1943-10-01)1943 అక్టోబరు 1
గ్వాలియర్, గ్వాలియర్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్
మరణించిన తేదీ2023 ఆగస్టు 20(2023-08-20) (వయసు 79)
ఇస్లామాబాద్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 50)1965 జనవరి 22 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1965 ఏప్రిల్ 9 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 6 83
చేసిన పరుగులు 156 4,322
బ్యాటింగు సగటు 14.18 36.31
100లు/50లు 0/0 9/20
అత్యధిక స్కోరు 39 158
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 141/34
మూలం: Cricinfo, 10 January 2017

జననం మార్చు

నౌషాద్ అలీ రిజ్వీ 1943, అక్టోబరు 1న గ్వాలియర్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

అలీ 1965లో పాకిస్థాన్ వికెట్ కీపర్ గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆరు టెస్టుల్లో ఆడాడు. 1960 నుండి 1979 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు, తొమ్మిది సెంచరీలు కొట్టాడు. మ్యాచ్ రిఫరీగా, నిర్వాహకుడిగా కూడా ఉన్నాడు.[3]

మరణం మార్చు

నౌషాద్ అలీ తన 79వ ఏట 2023 ఆగస్టు 20న మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. "Naushad Ali Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  2. Javed, Rashid (26 April 2006). "Abbottabad likely venue for training camp". Dawn. Pakistan.
  3. "PCB appoint committee to select coach". Cricinfo. Retrieved 1 March 2018.
  4. "Former Pakistan cricketer Naushad Ali passes away". geosuper.tv. 20 August 2023. Retrieved 20 August 2023.

బాహ్య లింకులు మార్చు