న్యాయానికి శిక్ష
న్యాయానికి శిక్ష 1988 జనవరి 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ ప్రొడక్షన్స్ పతాకంపై తాతినేని రామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుప్రియ, శ్రీదేవి, శివకృష్ణ, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.[1]
న్యాయానికి శిక్ష (1988 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తాతినేని రామారావు |
తారాగణం | భానుప్రియ , శ్రీదేవి, శివకృష్ణ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీనాథ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- భానుప్రియ
- శివకృష్ణ
- రఘువరన్
- శ్రీవిద్య
- రాజ్యలక్ష్మి
- రాజేష్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- యర్రా గిరిబాబు
- నారాయణమూర్తి
- గొల్లపూడి మారుతీరావు
- కోట శ్రీనివాసరావు
- సుత్తి వేలు
- సుత్తి వీరభద్రరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- మదన్ మోహన్
- కె.కె.శర్మ
- భీమేశ్వరరావు
- డాక్టరు మదన మోహన్
- రాళ్ళబండి కామేశ్వరరావు
- కోట శంకరరావు
- ప్రసన్న కుమార్
- సురేష్ కుమార్
- నరసింహన్
- పట్టాభి
- కోట నరసింహారావు
- బుచ్చి రామయ్య
- నరసింహరావు
- సోమేశ్వరరావు
- జయశీల
- సూర్యకళ
- సత్యవతి
- మాయ
- బేబీ ఆరతి .
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత,దర్శకుడు: తాతినేని రామారావు
- కధ: శోభా చంద్రశేఖర్
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాధరావు
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, పల్లవి
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఎం.వి.రఘు
- కళ: పేకేటి రంగా
- కూర్పు:కృష్ణస్వామి, బాలు
- నృత్యం: రఘురామ్
- ఫైట్స్: సాహుల్
- సమర్పణ: ఆలపాటి రంగారావు
- నిర్మాణత: ఎస్.పి.శివలింగేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శ్రీనాథ్ ప్రొడక్షన్స్
- విడుదల:1988.
పాటల జాబితా
మార్చు- చిన్నారి దేవత మా పాపను నిండు నూరేళ్ళు దీవించనా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
- న్యాయానికి శిక్ష ధర్మానికి పరీక్ష, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ప్రేమ నా ఊరు , ప్రేమ నా పేరు నీకోసం పొంచి ఆకాశం నుంచి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.
మూలాలు
మార్చు- ↑ "Nyayaniki Siksha (1988)". Indiancine.ma. Retrieved 2025-05-26.