న్యూట్రాన్

(న్యూట్రాను నుండి దారిమార్పు చెందింది)

న్యూట్రాన్ అనేది పరమాణువు లోని రేణువు. పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. ఎలక్ట్రాన్ కి ద్రవ్యరాశి ఉండదు, కానీఋణ విద్యుదావేశం కలిగి ఉంటుంది. ప్రోటాన్ ఒక యూనిట్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, ఒక ప్రమాణం ధనావేశాన్ని కలిగి ఉంటుంది. న్యూట్రాన్ కి ఎలాంటి విద్యుదావేశం ఉండదు. కానీ ఒక యూనిట్ ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. జేమ్స్‌ చాడ్విక్‌ లండన్‌కు 1923లో తిరిగి వచ్చాక కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ కేంద్రంగా చేసుకుని పరమాణువుపై పరిశోధనలు మొదలు పెట్టాడు. అప్పటికే పరమాణువులో న్యూట్రాన్‌ అనే పదార్థం ఉందని ఎట్టోర్‌ మజోరినా అనే శాస్త్రవేత్త ఊహాజనితంగా ప్రకటించాడు. మజోరినా ఊహల ఆధారంగా పరమాణువులోని న్యూట్రాన్‌పై మరోసారి పరిశోధనలు మొదలు పెట్టాడు. 1932లో పరమాణువులో న్యూట్రాన్‌ అనే పదార్థం ఉందని ప్రపంచానికి శాస్త్రీయంగా నిరూపించాడు. చాడ్విక్‌ పరిశోధనల ఆధారంగానే యురేనియం-235ని కేంద్రక విచ్ఛిత్తిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.[4]

న్యూట్రాన్
The quark structure of the neutron. The color assignment of individual quarks is arbitrary, but all three colors must be present. Forces between quarks are mediated by gluons.
వర్గీకరణBaryon
కూర్పు1 up quark, 2 down quarks
కణ గణాంకాలుFermionic
InteractionsGravity, weak, strong, electromagnetic
చిహ్నంError no symbol defined, Error no symbol defined, Error no symbol defined
వ్యతిరేక కణముAntineutron
సైద్ధాంతీకరణErnest Rutherford[1][2] (1920)
ఆవిష్కరణJames Chadwick[1] (1932)
ద్రవ్యరాశి1.674927351(74)×10−27 కి.g[3]
939.565378(21) MeV/c2[3]
1.00866491600(43) u[3]
సగటు జీవితకాలం881.5(15) s (free)
విద్యుదావేశంe
C
ద్విదృవ చలనం< 2.9×10−26 e·cm
Electric polarizability1.16(15)×10−3 fm3
అయస్కాంత చలనం−0.96623647(23)×10−26 J·T−1[3]
−1.04187563(25)×10−3 μB[3]
−1.91304272(45) μN[3]
Magnetic polarizability3.7(20)×10−4 fm3
స్పిన్½
Isospin½
Parity+1
కండెన్సడ్I(JP) = ½(½+)
రూథర్ఫర్డ్ పరమాణువు

వివరణ

మార్చు

'న్యూట్రాన్', ప్రొటాన్లు అనెవి రెందు నూక్లియాన్లలో ఉంటాయి. ఇవి రెండు న్యుక్లియర్ ఫొర్స్ వలన అణు కేంద్రం ఏర్పాటు అవుతుంది. న్యుక్లిఐ యొక్క భారీ హైడ్రొజన్ ఐసోటోపులు డ్యుటీరియం, ట్రిటియంలో ఒక ప్రోటాన్ ఒక, రెండు న్యూట్రాన్ల బంధం కలిగి ఉంటుంది. న్యూట్రాన్ ఒక హాడ్రోన్ వర్గీకరించబడింది, అది క్వార్కులను కలిగి ఉంటుంది. ఇది ఒక భార్యోన్ నుండి మూడు క్వార్కులను కూడి ఉంటుంది.

ఆవిష్కారం

మార్చు

న్యూట్రాన్'ల యొక్క ఆవిష్కాణ, దాని లక్షణాలు అణు భౌతికశాస్త్రంలో అసాధారణ పరిణామాలకు కేంద్ర బిందువు అయింది. 1908 వ శతాబ్దంలో ఆల్ఫా రేడియేషన్ హీలియం అయాన్లు అనే రుజువు ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్, థామస్ రాయెడ్సతో ప్రారంభమైంది, 1911 లో పరమాణువు రూథర్ఫోర్డ్ నమూనా ప్రారంభమైంది. మధ్య శతాబ్ది నాటికి, ఈ ఆవిష్కరణలు, తరువాతి పరిణామాలను అణు వయస్సు కారణం అయింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1935 Nobel Prize in Physics. Nobelprize.org. Retrieved on 2012-08-16.
  2. Ernest Rutherford. Chemed.chem.purdue.edu. Retrieved on 2012-08-16.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Mohr, P.J.; Taylor, B.N. and Newell, D.B. (2011), "The 2010 CODATA Recommended Values of the Fundamental Physical Constants" (Web Version 6.0). The database was developed by J. Baker, M. Douma, and S. Kotochigova. (2011-06-02). National Institute of Standards and Technology, Gaithersburg, Maryland 20899.
  4. 1935 Nobel Prize in Physics. Nobelprize.org. Retrieved on 2012-08-16

బయటి లంకెలు

మార్చు