పంచమాతలు
రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి - ఈ అయిదుగురిని తల్లులుగా భావింప వలెను.--- కుమార శతకము నుండి.
- రాజు భార్య
- అన్న భార్య
- గురుని భార్య
- భార్య తల్లి (అత్త)
- కన్న తల్లి
- ధరణీ నాయకు రాణియు
- గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
- న్న రమణి దనుగన్నదియును
- ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |