పంజరం (సినిమా)
పంజరం 1997 సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద కె.నాగేంద్ర గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, మీనా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]
పంజరం (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | వినోద్ కుమార్ , మీనా |
నిర్మాణ సంస్థ | శ్రీ బాబా సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వినోద్ కుమార్
- మీనా
- కోట శ్రీనివాసరావు
- చంద్రమోహన్
- తనికెళ్ళ భరణి
- అనంత్
- విశ్వేశ్వరరావు
- ప్రహ్లాదరాజు
- చందకరాము
- ముక్కా నరసింగరావు
- మనోరమ
- సంగీత
- రూపాదేవి
- పూజిత
- మాధవిశ్రీ (నాగు)
సాంకేతిక వర్గం
మార్చు- కథ: కె.ఆదిత్య
- మాటలు: తోటపల్లి మధు
- పాటలు: సీతారామశాస్త్రి, సాహితి, శివగణేష్
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, యం.యం. శ్రీలేఖ, హరీష్
- ఆపరేటివ్ కెమేరామన్: మోహన్
- ఫైట్స్: త్యాగరాజన్
- నృత్యాలు: డి.కె.యస్.బాబు
- ఆర్ట్ : రాజు
- ఎడిటింగ్: తాతా సురేష్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కోడి లక్ష్మణ్
- సంగీతం: రాజ్
మూలాలు
మార్చు- ↑ "Panjaram (1997)". Indiancine.ma. Retrieved 2022-12-23.