ముస్లిముల పండుగలుసవరించు

ముస్లింలకు సంవత్సరానికి రెండు పండుగ లున్నాయి.

క్రైస్తవుల పండుగలుసవరించు

క్రైస్తవుల ముఖ్యపండుగలు మూడు:

  1. క్రిస్టమస్
  2. ఈస్టర్
  3. గుడ్ ఫ్రైడే

పాపాలు-నేరాలుసవరించు

పుణ్యం లేదా అందరి మంచిని కోరి జరుపుకునే పండుగ వేడుకలు జరుపుకునే సందర్భాలలో మనం చాలా తప్పుల్ని, పాపాల్ని కొన్నిసార్లు పాపాల్ని చేస్తున్నాము. ప్రత్యేకించి బక్రీద్ నాడు. వీనిలో జంతు బలి అతి క్రూరమైనది. అన్ని మతాలు జీవహింస మహా పాపం అని పేర్కొంటున్నా ఎంతో మంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా దీనిని ఆపలేకపోతున్నాం.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పండుగ&oldid=3902960" నుండి వెలికితీశారు