ప్రధాన మెనూను తెరువు

పండుగ

(పండుగలు నుండి దారిమార్పు చెందింది)

హిందువుల పండుగలుసవరించు

తెలుగు సంస్కృతిలోని అందచందాలు ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు.

ముస్లిముల పండుగలుసవరించు

ముస్లింలకు సంవత్సరానికి రెండు పండుగ లున్నాయి.

క్రైస్తవుల పండుగలుసవరించు

క్రైస్తవుల ముఖ్యపండుగలు మూడు:

  1. క్రిస్టమస్
  2. ఈస్టర్
  3. గుడ్ ఫ్రైడే

పాపాలు-నేరాలుసవరించు

పుణ్యం లేదా అందరి మంచిని కోరి జరుపుకునే పండుగ వేడుకలు జరుపుకునే సందర్భాలలో మనం చాలా తప్పుల్ని, పాపాల్ని కొన్నిసార్లు పాపాల్ని చేస్తున్నాము. వీనిలో జంతు బలి అతి క్రూరమైనది. అన్ని మతాలు జీవహింస మహా పాపం అని పేర్కొంటున్నా ఎంతో మంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా దీనిని ఆపలేకపోతున్నాం.

ఇవి కూడా చూడండిసవరించు

[[వర్గం:పండుగలు ]]

"https://te.wikipedia.org/w/index.php?title=పండుగ&oldid=2771514" నుండి వెలికితీశారు