పందెంకోడి (సినిమా)
లింగుస్వామి దర్శకత్వంలో 2005లో విడుదలైన తమిళ అనువాద చిత్రం
పందెంకోడి 2005, డిసెంబరు 16న విడుదలైన తమిళ అనువాద చిత్రం. జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మాణ సారథ్యంలో లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశాల్, మీరా జాస్మిన్, రాజ్ కిరణ్, లాల్, సుమన్ షెట్టి తదితరులు నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.[1]
పందెంకోడి | |
---|---|
దర్శకత్వం | లింగుస్వామి |
రచన | లింగుస్వామి |
నిర్మాత | విక్రమ్ కృష్ణ |
తారాగణం | విశాల్ మీరా జాస్మిన్ రాజ్ కిరణ్ లాల్ సుమన్ షెట్టి |
ఛాయాగ్రహణం | నీరవ్ షా జీవా |
కూర్పు | జి. శశికుమార్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్ |
విడుదల తేదీs | 16 డిసెంబరు, 2005 |
సినిమా నిడివి | 151 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- విశాల్[2]
- మీరా జాస్మిన్
- రాజ్ కిరణ్
- లాల్
- సుమన్ షెట్టి
- రాజా
- గంజా కరుప్పు
- తలైవాసల్ విజయ్
- జయ మురళి
- షణ్ముగరాజన్
- తెన్నవన్
- రామస్వామి
- మోనిక
- దండపాణి
- జాన్ అమిర్థరాజ్
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: లింగుస్వామి
- నిర్మాత: విక్రమ్ కృష్ణ
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- ఛాయాగ్రహణం: నిరవ్ షా, జీవా
- కూర్పు: జి. శశికుమార్
- నిర్మాణ సంస్థ: జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్
పాటలు
మార్చుఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.[3][4][5]
- ఏందమ్మో జరిగినది
- ఓణి వేసిన దీపావళి
- వీరాధి వీరుడా
- గుతంలకడి గానా
- సిరులే కురిసే భూమి ఇది
- వచ్చాడు పందెంకోడి వచ్చాడు
మూలాలు
మార్చు- ↑ "Sandakozhi celebrates 210 days". Oneindia. Archived from the original on 2012-07-08. Retrieved 2021-04-13.
- ↑ "Vishal signed by Lingusamy!". Archived from the original on 2017-09-02. Retrieved 2021-04-13.
- ↑ "Pandhem Kodi Songs Download". Naa Songs. 2014-03-18. Archived from the original on 2021-04-13. Retrieved 2021-04-13.
- ↑ "Interesting twists". Chennai, India: The Hindu. 23 December 2005. Archived from the original on 2005-12-25. Retrieved 2021-04-13.
- ↑ "Movie Review: Sandakozhi". Sify. Retrieved 2021-04-13.