నీరవ్ షా
నీరవ్ షా (జననం 16 నవంబర్ 1974) భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన 2004లో హిందీ సినిమా ''పైసా వసూల్'' ద్వారా సినీరంగంలోకి అరంగేట్రం చేసి తమిళం, హిందీ, తెలుగు, మలయాళం సినిమాలకు పని చేశాడు .
పని చేసిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
2004 | పైసా వసూల్ | హిందీ | |
ధూమ్ | హిందీ | ||
ఇంటెక్వామ్ | హిందీ | ||
2005 | సండకోజి | తమిళం | |
అరింతుమ్ అరియమళుమ్ | తమిళం | ||
2006 | పట్టియాల్ | తమిళం | |
బనారస్ | హిందీ | ||
ధూమ్ 2 | హిందీ | ||
2007 | పొక్కిరి | తమిళం | పోకిరి రీమేక్ |
కిరీడం | తమిళం | 1 పాట; కిరీడం రీమేక్ | |
ఓరం పో | తమిళం | ||
బిల్లా | తమిళం | బిల్లా రీమేక్ | |
2009 | సర్వం | తమిళం | |
వాంటెడ్ | హిందీ | పోకిరి రీమేక్ | |
2010 | తమిళ్ పదం | తమిళం | |
మద్రాసపట్టినం | తమిళం | ||
వా | తమిళం | ||
2011 | వనం | తమిళం | వేదం రీమేక్ |
ఎంగేయుమ్ కాదల్ | తమిళం | ||
దైవ తిరుమగల్ | తమిళం | ||
2012 | వెట్టై | తమిళం | |
కాదలిల్ సోదపువాడు యెప్పడి /లవ్ ఫెయిల్యూర్ | తమిళం | ||
తెలుగు | |||
తాండవం | తమిళం | ||
2013 | తలైవా | తమిళం | |
2014 | శైవం | తమిళం | |
కావ్య తలైవన్ | తమిళం | ||
2015 | ఇదు ఎన్న మాయం | తమిళం | |
గబ్బర్ ఈజ్ బ్యాక్ | హిందీ | రమణ రీమేక్ | |
వసువుం శరవణనుం ఒన్న పడిచవంగా | తమిళం | ||
సైజు జీరో /ఇంజి ఇడుప్పజగి | తెలుగు | ||
తమిళం | |||
2018 | దియా /కణం | తమిళం | |
తెలుగు | |||
లక్ష్మి | తమిళం | ||
2 | తమిళం | ||
కాయంకులం కొచ్చున్ని | మలయాళం | ||
2019 | సూపర్ డీలక్స్ | తమిళం | |
వాచ్ మాన్ | తమిళం | ||
నేర్కొండ పార్వై | తమిళం | పింక్ రీమేక్ | |
నమ్మ వీట్టు పిళ్లై | తమిళం | ||
2020 | టెనెట్ | ఆంగ్ల | ముంబై సన్నివేశాలకు అదనపు కెమెరా ఆపరేటర్ [1] |
2022 | వాలిమై | తమిళం | |
గాడ్ ఫాదర్ | తెలుగు | లూసిఫర్ రీమేక్ | |
2023 | తునివు | తమిళం | |
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి | తెలుగు | పూర్తయింది | |
TBA | అయాలన్ | తమిళం | |
మహావీర్ కర్ణ | హిందీ | ||
తుప్పరివాళన్ 2 | తమిళం | ||
అవార్డులు
మార్చు- బాలీవుడ్ మూవీ బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు – ధూమ్ 2 (వికాస్ శివరామన్‌తో కలిసి పంచుకున్నాడు) (2007)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు – బిల్లా (2007) [2]
- సినిమా రాసిగర్గల్ సంగం ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు – బిల్లా (2007) [3]
- ఉత్తమ సినిమాటోగ్రఫీకి ఇసయ్యరువి సన్‌ఫీస్ట్ తమిళ్ మ్యూజిక్ అవార్డు – బిల్లా (2007) [4]
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు – కావ్య తలైవన్ (2014) [5]
- ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ – ఉత్తమ సినిమాటోగ్రఫీ - సూపర్ డీలక్స్
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 December 2020). "Valimai cinematographer Nirav Shah has worked in Christopher Nolan's Tenet". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
- ↑ "Rajini, Kamal win best actor awards". The Hindu. Chennai, India. 2009-09-29. Archived from the original on 2009-10-01. Retrieved 2009-09-28.
- ↑ "Rajini and Nayan awarded". Behindwoods.com. 2008-09-08. Retrieved 2009-07-16.
- ↑ "Isayaruvi Sunfeast Tamil Music Awards 2008". mirchigossips.com. Archived from the original on 2009-12-01. Retrieved 2009-07-15.
- ↑ "TN Govt. announces Tamil Film Awards for six years". The Hindu. 14 July 2017.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నీరవ్ షా పేజీ