పగపట్టిన పడుచు 1971 డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీకాంత్ అంత్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై సుందరలాల్ సహాత, శ్రీకాంత్ నహాత, శ్రీకాంత్ పటేల్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు.[1] 1969లో సంజయ్ ఖాన్, అశోక్ కుమార్, సాధన నటించగా ఆర్.కె.నయ్యర్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం ఇంతఖామ్ దీనికి మాతృక.

పగబట్టిన పడుచు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రామచంద్రరావు
తారాగణం హరనాధ్ ,
శారద
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శారద (సరస్వతి)
  • హరనాథ్
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • రాజనాల
  • సాక్షి రంగారావు
  • కోళ్ళ సత్యం
  • బెజవాడ నాయుడు
  • ఎం.ఎల్. నారాయణరావు
  • అమరేశ్వరరావు
  • రాజారెడ్డి మోహన్‌దాస్
  • డాక్టర్ రంగారావు
  • జ్యోతిలక్ష్మి
  • విజయశ్రీ
  • విజయరాధిక
  • మధుమతి
  • అంజలీ దేవి
  • టి.వి.రమణారెడ్డి
  • రాజబాబు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: వి.రామచంద్రరావు
  • స్టూడియో: శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్
  • నిర్మాత: సుందర్‌లాల్ నహాత, శ్రీకాంత్ నహాత, శ్రీకాంత్ పటేల్
  • ఛాయాగ్రాహకుడు: అశోక్ కుమార్ అగర్వాల్
  • కూర్పు: ఎస్.పి.ఎన్. కృష్ణ
  • స్వరకర్త: మారెళ్ళ రంగారావు
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
  • విడుదల తేదీ: డిసెంబర్ 4, 1971
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మధుభాయ్ పటేల్
  • సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం
  • డాన్స్ డైరెక్టర్: బి. జయరామ్
  1. అనుకున్నది ఏమైనది అనుకోనిది ఎదురైనది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  2. ఏనీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నది - ఎస్. జానకి
  3. ఏవో మౌనరాగాలు ఏవో మధుర భావాలు నాలో కదిలె - పి.సుశీల
  4. ఓ యబ్బో నిషాలో ఉన్నానని ఉలికి పడుతు ఉన్నావా - ఎస్. జానకి
  5. చిరునవ్వు వెలయెంత మరుమల్లెపువ్వంత - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  6. రారాదా ఓ ప్రియా ఓహోహో ప్రియా నీకోసమె నిలిచెను చెలి - ఎస్.జానకి

మూలాలు

మార్చు
  1. "Paga Pattina Paduchu (1971)". Indiancine.ma. Retrieved 2020-08-31.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటి లింకులు

మార్చు